BIKKI NEWS : CURRENT AFFAIRS 24th MAY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 24th MAY 2025
1) తెలంగాణ లోని ఏ దేవస్థానంలోని విగ్రహాలకు కాపీరైట్స్ లభించాయి.?
జ : భద్రాచలం రాముల వారి చిత్రాలకు
2) 18 ఏండ్ల లోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్‌పై ఏ దేశం నిషేధం విధించింది.?
జ : రష్యా
3) 2024-25 గాను రూ తాజాగా ఎన్నిలక్షల కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి ఆర్బీఐ ప్రకటించింది.?
జ : 2.69 లక్షల కోట్లు
4) జాన్స్ కుసోన్సి స్మారక జావెలిన్ త్రో లో మొదటి రెండో స్థానాలలో ఎవరు నిలిచారీ.?
జ వెబర్ మొదటి స్థానంలో, నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచారు.
5) పాల్ స్టెర్లింగ్ ఏ దేశం తరపున 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.?
జ : ఐర్లాండ్
6) e ZERO FIR వ్యవస్థ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : డిల్లీ
7) త్రీడి ప్రింటెడ్ రైల్వే స్టేషన్ను నిర్మించిన దేశం ఏది.?
జ: జపాన్
8) 2025 – 26 లో ఆసియన్ ప్రొడక్షన్ ఆర్గనైజషన్ చైర్మన్ గా ఏ దేశం ఎంపికైంది.?
జ : ఇండియా
9) వరల్డ్ హైడ్రోజన్ సదస్సు 2025 ఎక్కడ నిర్వహించారు.?
జ : నెదర్లాండ్స్
10) వరల్డ్ పోటాటో సెంటర్ నివేదిక ప్రకారం ఏ సంవత్సరం వరకు భారతదేశం పోటాటో ఉత్పత్తి లో మొదటి స్థానంలో నిలిచింది.?
జ : 2050
11) మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కే. సోమేశ్వర్
12) ఆసియా సింహల సంఖ్య గత 5 సంవత్సరాలలో గుజరాత్ లో 674 నుంచి ఎంతకు పెరిగాయి.?
జ : 891
13) ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ ను అమెజాన్ అడవుల్లో గుర్తించారు. దీని పొడవు మరియు బరువు ఎంత.?
జ : 7.5 మీటర్లు మరియు 500 కేజీలు
1) Which temple in Telangana has copyrights for idols?A: Bhadrachalam Ram’s paintings
2) Which country has banned energy drinks for children under 18 years of age?
A: Russia
3) How many lakh crores of rupees has the RBI announced as the latest dividend to the center for 2024-25?
A: 2.69 lakh crores
4) Who stood first and second in the John Cussons Memorial Javelin Throw?
J. Weber stood first and Neeraj Chopra stood second.
5) Paul Stirling created a record as the cricketer who completed 10 thousand runs for which country?
A: Ireland
6) Where was the e ZERO FIR system started?
Ans: Delhi
7) Which country has built a 3D printed railway station? Ans: Japan
8) Which country has been selected as the chairman of the Asian Production Organization for 2025-26? Ans: India
9) Where was the World Hydrogen Summit 2025 held? Ans: Netherlands
10) According to the World Potato Center report, till which year did India rank first in potato production? Ans: 2050
11) Who has been appointed as the Chief Justice of Manipur High Court? Ans: K. Someshwar
12) How much has the number of Asiatic lions increased in Gujarat from 674 to 891 in the last 5 years? Ans: 891
13) The world’s largest anaconda has been found in the Amazon jungle. What is its length and weight? Ans: 7.5 meters and 500 kg
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్