BIKKI NEWS : CURRENT AFFAIRS 24th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 24th JUNE 2025
1) తాజాగా హోండా కంపెనీ రీ యూజబుల్ రాకెట్ ప్రో టైప్ సాంకేతికతను పరీక్షించింది ఈ కంపెనీ ఏ దేశానికి చెందినది.?
జ : జపాన్
2) ఓ నివేదిక ఆధారంగా 2024లో బ్యాంకులలో భారతీయుల సంపద మూడు రెట్లు పెరిగిపోయింది మొత్తం ఎన్ని కోట్లు ఈ సంవత్సరంలో డిపాజిట్ అయ్యాయి.?
జ : 37600 కోట్లు
3) ఏ అంతర్జాతీయ సంస్థ చర్మ వ్యాధులను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ప్రయారిటీగా తీసుకోవాలని ప్రకటించింది.?
జ : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
4) ఇంటర్ పోల్ గవర్నెన్స్ కమిటీ చైర్మన్ గా ఏ దేశం 2025 సంవత్సరానికి ఎన్నికయింది.?
జ : యూఏఈ
5) కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం మూడు కమిటీలను ఏర్పాటు చేసింది .?
జ : తమిళ నాడు
6) ఇరాన్ అధ్యక్షుడు పేరు ఏమిటి.?
జ : డాక్టర్ మసూద్ పెజిషికియాన్
7) ప్రపంచలో అత్యంత నివాసయోగ్య నగరాల సూచీ 2025లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది.?
జ : కోపెన్ హాగ్
డైలీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్
8) నాసా 2029లో చేపట్టబోయే రోదసి యాత్రకు ఎంపికైన తెలుగు అమ్మాయి ఎవరు.?
జ : దాంజిటి జాహ్నవి
9) అంతర్జాతీయ శాంతి సూచి 2025లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది.?.
జ : 115వ
10) ఏ గల్ఫ్ దేశం తాజాగా ఆదాయ పన్ను విధించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : ఒమన్
11) ఓకే టెస్టులో ఐదు సెంచరీలు భారత్ తరపున నమోదయ్యాయి ఏ దేశంతో జరిగిన టెస్టులో నమోదయ్యాయి.?
జ : ఇంగ్లాండ్ తో (2025 లో)
12) ప్రపంచంలోనే ఓకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ నిలిచాడు. మొదటి వికెట్ కీపర్ ఎవరు.?
జ : అండి ఫ్లవర్ – జింబాబ్వే
13) అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లలో 210 క్యాచ్ లను పట్టిన జో రూట్ ఎవరి రికార్డును సమం చేశాడు.?
జ : రాహుల్ ద్రావిడ్
14) పారిస్ ఒలంపిక్స్ పారాలింపిక్స్ నిర్వహణకు ప్రాన్స్ ఎన్ని వేల కోట్లను ఖర్చు చేసింది.?
జ : 58,722 కోట్లు
1) Honda recently tested the reusable rocket prototype technology. Which country does this company belong to?
A: Japan
2) According to a report, the wealth of Indians in banks increased three times in 2024. How many crores were deposited this year?
A: 37600 crores
3) Which international organization has announced that skin diseases will be taken as a global public health priority?
A: World Health Organization
4) Which country has been elected as the chairman of the Interpol Governance Committee for the year 2025?
A: UAE
5) Which state government has formed three committees to examine the central-state relations?
A: Tamil Nadu
6) What is the name of the President of Iran?
A: Dr. Masoud Pezishkian
7) Which city has ranked first in the world’s most livable cities index 2025?
A: Copenhagen
8) Who is the Telugu girl selected by NASA for the 2029 space mission?
A: Danjiti Jahnavi
9) What is India’s rank in the Global Peace Index 2025?
A: 115th
10) Which Gulf country has recently decided to impose income tax?
A: Oman
11) Five centuries were scored by India in a single Test match, and which country was it against?
A: Against England (in 2025)
12) Rishabh Pant became the second wicketkeeper in the world to score two centuries in a single Test. Who was the first wicketkeeper?
A: Andy Flower – Zimbabwe
13) Whose record did Joe Root equal with 210 catches in international Test matches?
Ans: Rahul Dravid
14) How many thousand crores did France spend on organizing the Paris Olympics and Paralympics?
Ans: 58,722 crores
- OUT SOURCING JOBS – మైనారిటీ గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
- CBSE X Exams – పదో తరగతి పరీక్షలు రెండు సార్లు
- TG LAWCET 2025 RESULTS లాసెట్ ఫలితాలు
- AP DSC 2025 HALL TICKETS
- CURRENT AFFAIRS 25th JUNE 2025 – కరెంట్ అఫైర్స్