BIKKI NEWS : CURRENT AFFAIRS 24th DECEMBER 2024
CURRENT AFFAIRS 24th DECEMBER 2024
1) బిహార్‌నూతన గవర్నర్ ఎవరు.?
జ : – ఆరిఫ్ అహ్మద్
2) మణిపూర్ నూతన గవర్నర్ ఎవరు.
జ : అజయ్ కుమార్ భల్లా
3) ఒడిశా నూతన గవర్నర్ ఎవరు.?
జ : కంభంపాటి హరిబాబు
4) కేరళ నూతన గవర్నర్ ఎవరు.?
జ : రాజేంద్ర ఆర్లేకర్
5) మిజోరాం నూతన గవర్నర్ ఎవరు.?
జ : జనరల్ డాక్టర్ విజయ్‌కుమార్ సింగ్
6) దేశంలోనే అత్యధికంగా ఏ రాష్ట్రంలో 99.8 శాతం మంది మాంసాహారాన్ని ఆరగిస్తారని ఓ సర్వే తెలియజేసింది. ?
జ : నాగాలాండ్
7) చంద్రుడిపైకి ఏ సంవత్సరం నాటికి వ్యోమగాములను పంపడమే లక్ష్యమని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు.?
జ : 2040
8) ఏ నదుల అనుసంధాన జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు?
జ : కేన్ – బెట్వా
9) ప్రపంచంలోనే తొలిసారి పూర్తిగా సాయుధ రోబోలు, డ్రోన్లతో కూడిన అసాల్టింగ్ ఫోర్స్‌ను ఏ దేశం రంగంలోకి దింపింది.?
జ : ఉక్రెయిన్
10) సూర్యుడిలోని కరోనా భాగానికి అత్యంత చేరువగా ఘ సోలార్ ప్రోబ్ స్పేస్‌క్రాఫ్ట్ వెళ్లనున్నది.?
జ : పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్‌క్రాఫ్ట్
11) చైనా నుంచి 40 స్టీల్త్ ఫైటర్ విమానాలు కొనుగోలుకు ఏ దేశం ఒప్పందం చేసుకుంది.?
జ : పాకిస్తాన్
12) సెమీ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రిటైల్ షాపుల్లో యూపీఐ క్యూఆర్ లావాదేవీలు 2024 లో ఎంత శాతం పెరిగాయి. ?
జ : 33 శాతం
13) 2024 ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్ ఏ దేశంలో నిర్వహించనున్నారు.?
జ : కౌలాలంపూర్
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి