CURRENT AFFAIRS 24 NOVEMBER 2022

1) ఏ నగరంలో నిర్వహించే బలియాత్ర గిన్నిస్ వరల్డ్ రికార్డు లలోకి ఎక్కింది.?
జ : కటక్

2) క్లైమెట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 లో భారత ర్యాంక్ ఎంత.?
జ : 8వ స్థానం (5వ దేశం)

3) డెలాయిట్ ఇండియా సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రోమల్ షెట్టీ

4) ఖతార్ ఏ దేశంతో ప్రపంచంలో పొడవైన గ్యాస్ పైప్ లైన్ తో సరఫరా ఒప్పందం చేసుకుంది.?
జ : చైనా

5) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ ఇటీవల ఏ దేశంతో చేసుకుంది.?
జ : ఆస్ట్రేలియా

6) భారత్ కు చెందిన పిక్సెల్ సంస్థ ఏ శాటిలైట్ ను నవంబర్ 26న ఇస్రో సహాయంతో అంతరిక్షంలోకి పంపనుంది.?
జ : ఆనంద్ ((హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్)

7) సుప్రీం కోర్టు ఇటీవల నాలుగు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేసింది. అవి ఏవి.?
జ : క్రిమినల్ కేసులు, ప్రత్యక్ష పరోక్ష పన్నులు, భూ సేకరణ, వాహణ ప్రమాదల క్లైయిమ్స్

8) లాన్సెట్ జర్నల్ నివేదిక ప్రకారం 2019లో బాక్టీరియాల కారణంగా భారత్ లో ఎంతమంది చనిపోయారు.?
జ : 6.8 లక్షలు

9) మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం ఎప్పుడు జరంపుకుంటారు.?
జ : నవంబర్ 25

10) ఇటీవల ఏ దేశంలో భారీ భూకంపం సంభవించింది.?
జ : ఇండోనేషియా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

11) చంద్రుని మీదకు నాసా ఇటీవల ప్రయోగించిన మిషన్ పేరు ఏమిటి.?
జ : ఓరియన్ స్సేష్ క్రాప్ట్

12) ఏ దేశం ఓటు హక్కును 16 ఏళ్ళకే కల్పించడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : న్యూజిలాండ్

Follow Us @