BIKKI NEWS : CURRENT AFFAIRS 23rd NOVEMBER 2024
CURRENT AFFAIRS 23rd NOVEMBER 2024
1) ఒక కేలండర్ ఇయర్ లో అంతర్జాతీయ టెస్టులో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యశస్వీ జైశ్వాల్ (34)
2) అమెరికా ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరిని ట్రంప్ నియమించాడు.?
జ : స్కాట్ బెసెంట్
3) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకుంది. ?
జ : మహాయుతి (233)
4) జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కూటమి ఏది.?
జ : జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి (56 స్థానాల్లో విజయం)
5) ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచ అత్యంత ధనవంతుడిగా తాజాగా ఎవరు నిలిచారు.?
జ : ఎలాన్ మస్క్ (334.3 బిలియన్ల డాలర్లు)
6) టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డును ఎవరు నెలకొల్పారు.?
జ : తిలక్ వర్మ
7) గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ నిర్వహించారు.?
జ : న్యూఢిల్లీ
8) గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024 థీమ్ ఏమిటి.?
జ : Caring Soils beyond food security – climate change mitigation and eco system services
9) APEC ఎకానమిక్ లీడర్స్ సదస్సు 2024 ను ఏ దేశంలో నిర్వహించారు.?
జ : పెరూ
10) ఖో ఖో ప్రపంచ కప్ 2025 ను ఏ దేశంలో నిర్వహించనున్నారు.?
జ : ఇండియా
11) అస్సోం రాష్ట్రంలో ని కరీం ఘంజ్ జిల్లా పేరును ఏమని మార్చారు.?
జ : శ్రీభూమి.
12) నాగాలాండ్ హర్న్‌బిల్ ఫెస్టివల్ కు ఏ దేశాలు సహకారం అందిస్తున్నాయి.?
జ : జపాన్ & వేల్స్
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి