BIKKI NEWS : CURRENT AFFAIRS 23rd MAY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 23rd MAY 2025
1) మిస్ వరల్డ్ 2025 టాలెంట్ ఛాంపియన్షిప్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఇండోనేషియా సుందరి మోనికా కేజియా
2) సెంట్రల్ హౌసింగ్ స్కీమ్ లో దివ్యాంగులకు ఎంత శాతం కోటా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : నాలుగు శాతం
3) అవినీతి కేసులో జమ్ముకశ్మీర్ ఏ మాజీ గవర్నర్ కు సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది.?
జ : సత్యపాల్ మాలిక్
4) ఎన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా ప్రారంభించారు.?
జ : 103
5) BITCOIN విలువ తాజాగా ఎన్ని డాలర్ల కు చేరింది.?
జ : 1,11,000 డాలర్లకు
6) జింబాబ్వే తో జరుగుతున్న టెస్ట్ లో తొలి రోజు ఆటలో రికార్డు స్థాయిలో ఎన్ని పరుగులను ఇంగ్లాండ్ సాధించింది.?
జ : 498 పరుగులను
7) ఐరోపా పుట్‌బాల్ లీగ్ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : టోటెన్ హమ్
8) సూడాన్ నూతన ప్రధానమంత్రి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కమిల్ ఇండ్రిస్
9) ప్రపంచ తేనేటీగల దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : మే 20
10) ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : మే 20
11)ప్రపంచ తాబేలు దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : మే 23
12) ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : మే 22
13) మౌంట్ ఎవరెస్టు అధిరోహించిన మొదటి CISF వ్యక్తి గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : గీతా సమోట
14) LIGA TITLE 2025 విజేత ఎవరు.?
జ : FC BARCELONA
15) ప్రపంచ మ్యూజియం దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : మే 18
16) ప్రపంచ మ్యూజియం దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : The future of museums in rapidly changing communities
1) Who won the Miss World 2025 Talent Championship?
A: Indonesian beauty Monika Kejia
2) What percentage of quota has the Centre decided to give to the disabled in the Central Housing Scheme?
A: Four percent
3) Which former governor of Jammu and Kashmir has been charged by the CBI in a corruption case?
A: Satyapal Malik
4) How many Amrit Bharat railway stations have been inaugurated by Prime Minister Narendra Modi recently?
A: 103
5) How many dollars has the value of BITCOIN reached recently?
A: 1,11,000 dollars
6) How many runs did England score on the first day of the ongoing Test against Zimbabwe?
A: 498 runs
7) Which team won the European Football League 2025?
A: Tottenham
8) Who has been appointed as the new Prime Minister of Sudan?
A: Kamil Indris
9) When is World Bee Day celebrated?
A: May 20
10) When is World Weights and Measures Day celebrated?
A: May 20
11) When is World Turtle Day celebrated?
A: May 23
12) When is World Biodiversity Day celebrated?
A: May 22
13) Who created a record by becoming the first CISF person to climb Mount Everest?
A: Geeta Samota
14) Who will be the winner of LIGA TITLE 2025?
A: FC BARCELONA
15) When is World Museum Day celebrated?
A: May 18
16) What is the theme of World Museum Day 2025?
A: The future of museums in rapidly changing communities
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్