Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 23rd FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 23rd FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 23rd FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 23rd FEBRUARY 2025

1) ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : శక్తికాంతదాస్

2) జపాన్ లో టెస్ట్ సిటీ ని నిర్మిస్తున్న సంస్థ ఏది.?
జ : టయోటా

3) శక్తివంతమైన కంప్యూటర్స్ తయారు చేయడానికి మైక్రోసాఫ్ట్ తాజాగా రూపొందించిన చిప్ పేరు ఏమిటి.?
జ : మయోరానా – 1

4) రోదసీ లోకి వెళ్ళనున్న తొలి దివ్యాంగుడిగా ఎవరు నిలువనున్నారు.?
జ : జాన్ మెక్‌ఫాల్

5) ఢిల్లీ అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకురాలిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : అతిషి

6) మారిషస్ జాతీయ దినోత్సవానికి (మార్చి 12) గౌరవ అతిధి గా ఎవరిని ఆహ్వానించారు.?
జ : భారత ప్రధాని నరేంద్ర మోడీ

7) అమెరికా FBI డైరెక్టర్ గా ఎవరు భాద్యతలు స్వీకరించారు.?
జ : కాష్ పటేల్

8) బంగ్లాదేశ్ ఏ దేశంతో 1971 తర్వాత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : పాకిస్థాన్

9) ప్రపంచ ఆలోచన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 22

10) ప్రపంచ ఆలోచన దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : మన ప్రపంచం – మన భవిష్యత్

11) పిచ్చుకల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి – 20

12) ఎగిరి కారును కాలిఫోర్నియా లో విజయవంతంగా పరీక్షించిన కంపెనీ ఏది.?
జ : అలెఫ్ ఏరోనాటిక్స్

13) అంతర్జాతీయ వన్డే లలో 14 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాట్స్ మెన్ ఎవరు.?

జ : విరాట్ కోహ్లీ

___________

1) Who has been appointed as the Principal Secretary to the Prime Minister?
A: Shaktikanta Das

2) Which company is building a test city in Japan?
A: Toyota

3) What is the name of the latest chip developed by Microsoft to make powerful computers?
A: Majorana – 1

4) Who will be the first disabled person to go into space?
A: John McFaul

5) Who has been appointed as the Leader of Opposition in the Delhi Assembly?
A: Atishi

6) Who has been invited as the guest of honour for the National Day of Mauritius (March 12).
A: Indian Prime Minister Narendra Modi

7) Who has taken charge as the Director of the FBI in America?
A: Kash Patel

8) With which country did Bangladesh sign a trade agreement after 1971?
A: Pakistan

9) On which day is World Thinking Day celebrated?
Answer: February 22

10) What is the theme of World Thinking Day 2025?
Answer: Our World – Our Future

11) On which day is Sparrow Day celebrated?
Answer: February – 20

12) Which company successfully tested a flying car in California?
Answer: Aleph Aeronautics

13) who indian batsmen completed 14000 runs in ODIs recently.?
A : Virat Kohli

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు