BIKKI NEWS CURRENT AFFAIRS 23rd DECEMBER 2024
CURRENT AFFAIRS 23rd DECEMBER 2024
1) నో డిటెన్షన్ విధానం రద్దు చేసిన కేంద్రం ఏ తరగతులు తప్పనిసరిగా పాస్ కావాల్సిందే అని స్పష్టం చేసింది.?
జ : 5, 8వ తరగతులు
2) ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూశారు. ఇతను పొందిన ప్రసిద్ధ అవార్డులు ఏవి.?
జ : పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే
3) పీఎస్‌ఎల్‌వీ-సీ60 మిషన్‌ను ఈ నెల 30న ఇస్రో ప్రయోగిచనుంది. ఈ స్పెడెక్స్ ప్రయోగం లో రెండు శాటిలైట్స్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టడమేగాక, ఏ ప్రక్రియను ఇస్రో ప్రదర్శించబోతున్నది.?
జ : స్పేస్ డాకింగ్
4) జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీ. రామ సుబ్రమణియన్
5) అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తటం ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు ఏ సంస్థ ప్రయోగానికి సిద్ధమవుతున్నది.?
జ : ‘ఇస్రో’
6) భారతీయులకు ఏ దేశ ప్రభుత్వం మరో రెండేండ్ల పాటు వీసా మినహాయింపు కల్పించింది.?
జ : మలేషియా
7) కృత్రిమ మేధ(ఏఐ)పై సీనియర్ వైట్‌హౌస్ పాలసీ సలహాదారుగా ఏ ఇండియన్ అమెరికన్ ను డొనాల్డ్ ట్రంప్ నియమించారు.?
జ: శ్రీరామ్ కృష్ణన్
8) విజయవంతమైన ఏ క్యాన్సర్ ఔషధం త్వరలోనే విస్తృతంగా అందుబాటులోకి రాబోతున్నది.?
జ : డోస్టర్లిమాబ్ (బ్రాండ్ పేరు జెంపెర్లి)
9) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2000 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఎన్ని కోట్ల డాలర్ల మార్కును దాటాయి.?
జ : లక్ష కోట్ల డాలర్ల
10) ఎఫ్‌డీఐ పెట్టుబడుల్లో అత్యధికంగా ఏ దేశం నుండి పెట్టుబడులు వచ్చాయి.?
జ : మారిషస్ (25 శాతం)
11) హోండా కంపేని ఏ కంపేనిని విలీనం చేసుకుంది.?
జ : నిస్సాన్
12) తెలంగాణ రాష్ట్రంలో ఏ శిలా శాసనానికి తాజాగా 900 సంవత్సరాలు పూర్తయ్యాయి.?
జ : గూడూరు శిలా శాసనం
13) స్విగ్గి 2024 వార్షిక నివేదిక ప్రకారం ఆన్లైన్లో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థం ఏది.?
జ : బిర్యాని (రెండో స్థానంలో దోశ)
- TODAY HOLIDAY – నేడు అన్ని విద్యా సంస్థలకు, కార్యాలయాలకు సెలవు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 27 – 12 – 2024
- TET HALL TICKETS – టెట్ హల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి
- GK BITS IN TELUGU DECEMBER 27th
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 27