1) గ్రీన్ ఆస్కార్ గా పిలుచుకునే ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2022,అవార్డు ను ఐరాస భారత్ లో ఎవరికి ప్రకటించింది.?
జ.: పూర్ణిమ దేవి బర్మన్ (అస్సాం)
2) పూర్ణిమ దేవి బర్మన్ కు ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2022,అవార్డు ను ఏ కృషి కి గుర్తింపు గా ఇచ్చారు.?
జ : హర్గిలా అనే పక్షి జాతి సంరక్షణకు గాను
3) ప్రభుత్వ ఉద్యోగుల గురించి నూతనంగా ప్రారంభించిన కోర్స్ పేరు ఏమిటి.?
జ : కర్మయోగి ప్రారంభ్
4) షాంఘై ఫెస్టివల్ అనే సాంస్కృతిక కార్యక్రమంను ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : మణిపూర్
5) ఇండో పసిఫిక్ ప్రాంతీయ సదస్సు 2022 ఏ నగరంలో జరిగింది.?
జ : న్యూడిల్లీ
6) ఆత్మహత్య నిరోధక కార్యక్రమంను ఏ దేశం ప్రారంభించింది.?
జ : ఇండియా
7) ప్రపంచ మత్స్య దినోత్సవం ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ – 21
8) “నలంద – అన్‌టిల్ వూయ్ మీట్ ఎగైన్” అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : గౌతామ్ బోరా
9) ప్రపంచ సాంస్కృతిక వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 19 – 25 మద్య
10) కజకిస్తాన్ నూతన అధ్యక్షుడు గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కస్యమ్ జొమార్ట్ టోకాయో