BIKKI NEWS CURRENT AFFAIRS 22nd FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 22nd FEBRUARY 2025
1) ప్రపంచ మెమరీ లీగ్ 2025 చాంపియన్ గా నిలిచిన భారత విద్యార్థి ఎవరు.?
జ: విశ్వ రాజ్‌కుమార్
2) ఏ దేశంలో 10 కిలోమీటర్ల లోతైన బావిని విజయవంతంగా తవ్వారు.?
జ : చైనాలో
3) చైనాలో తాజాగా ఏ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది.?
జ : HKU5 – COV2
4) రంజీ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేరిన జట్లు ఏవి.?
జ : కేరళ & విదర్భ
5) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 21
6) ఆసియా ఎకానమిక్ డైలాగ్ 2025 ఎక్కడ నిర్వహించారు.?
జ : పూణే
7) ఆల్ ఇండియా వాటర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ 2025 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : ఉదయపూర్
8) సాయిల్ హెల్త్ కార్డ్ ఎన్ని పారా మీటర్లతో రూపొందించారు.?
జ : 12
9) రేఖా గుప్తా ఢిల్లీకి ఎన్నో మహిళా ముఖ్యమంత్రి.?
జ : 4వ
10) గ్రీన్ మెట్రో సిస్టం 2025 సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
జ : న్యూ డిల్లీ
11) బీబీసీ వుమెన్ ఆఫ్ ద ఇయర్ 2024 గా ఎవరు నిలిచారు.?
జ : పూర్ణిమ దేవి బర్మన్
12) బయో ఆసియా సదస్సు 2025 ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : హైదరాబాద్
13) ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య రీతుల జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయ వైద్య రీతులు ఏవి.?
జ : ఆయుర్వేద, సిద్ద, యునాని
1) Who is the Indian student who became the champion of the World Memory League 2025?
A: Vishwa Rajkumar
2) In which country was a 10.9 km deep well successfully dug?
A: China
3) Which virus is spreading widely in China?
A: HKU5 – COV2
4) Which teams have reached the final of Ranji Trophy 2025?
A: Kerala & Vidarbha
5) On which day is International Mother Language Day celebrated?
A: February 21
6) Where was the Asian Economic Dialogue 2025 held?
A: Pune
7) Where was the All India Water Ministers Conference 2025 held?
A: Udaipur
8) With how many parameters was the Soil Health Card prepared?
A: 12
9) Rekha Gupta, how many women Chief Ministers of Delhi?
A: 4th
10) Where was the Green Metro System 2025 conference held?
A: New Delhi
11) Who was named BBC Woman of the Year 2024?
A: Purnima Devi Burman
12) In which city will the Bio Asia Conference 2025 be held?
A: Hyderabad
13) Which Indian medical systems have made it to the list of medical systems of the World Health Organization?
A: Ayurveda, Siddha, Unani
- CURRENT AFFAIRS 23rd FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS 22nd FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS 21st FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- GK BITS IN TELUGU FEBRUARY 24th
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 24