Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 22nd DECEMBER 2024

CURRENT AFFAIRS 22nd DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 22nd DECEMBER 2024

CURRENT AFFAIRS 22nd DECEMBER 2024

1) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి కువైట్ దేశపు ఏ అత్యున్నత పౌర పురష్కారం అందించారు.
జ : ” ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ “

2) విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఏ అవార్డును ప్రకటించారు.?
జ : నేషనల్ ఎమినెన్స్ అవార్డు

3) టిక్‌టాక్‌ పై తాజాగా ఏ దేశం నిషేధం విధించింది.?
జ : అల్బేనియా

4) కువైట్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అతని పేరు ఏమిటి.?
జ : షేక్‌ అహ్మద్‌ అల్‌ అబ్దుల్లా.

5) మొట్టమొదటి అండర్‌ 19 ఆసియా మహిళల టీ20 చాంపియన్‌గా ఏ దేశం నిలిచింది.?జ : భారత్ (ఫైనల్ లో బంగ్లాదేశ్ పై)

6) లెజెండ్‌ రే మిస్టీరియో సీనియర్‌ ఇటీవల కన్నుమూశారు అతను ఏ క్రీడలో ప్రసిద్ధి.?
జ : రెజ్లింగ్ (WWE)

7) జమిలి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎవరు నేతృత్వం వహించనున్నారు.?
జ : పీపీ చౌదరి

8) తాజాగా భారత నౌకాదళానికి అందిన యుద్ధ నౌకలు ఏవి.?
జ : INS నీలగిరి, INS సూరత్

9) WHO మలేరియా నివేదిక 2024 ప్రకారం భారత్ పురోగతి కారణంగా ఏ గ్రూప్ నుండి తొలగించారు ?
జ : హై బర్డన్ టూ హై ఇంపాక్ట్

10) మలేరియా పరాన్న జీవి ప్లాస్మోడియం పాల్సిపెరం ను అడ్డుకోవడానికి ఏ పదార్థంను కనిపెట్టారు.?
జ : MMV009108

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు