CURRENT AFFAIRS 22 NOVEMBER 2022

CURRENT AFFAIRS 22 NOVEMBER 2022

1) నూతన కేంద్ర ఎలక్షన్ కమీషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అరుణ్ గోయల్

2) ఏటీపి టెన్నిస్ ఫైనల్స్ 2022 విజేత ఎవరు.?
జ : నొవాక్ జకోవిచ్

3) గోల్డ్ మాన్ సాక్స్ సంస్థ 2023లో భారత వృద్ధిరేటు ను ఎంతగా నిర్ణయించింది.?
జ : 5.9%

4) ఏనుగుల మరణాల పై ఆడిట్ చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : తమిళనాడు

5) ప్రభుత్వ హస్టల్స్ అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్

6) ఏటీపి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాదించిన అతిపిన్న వయస్కుడు ఎవరు.?
జ : కార్లోస్ అల్కరాజ్

7) 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది.?
జ : గోవా

8) కంటి వెలుగు కార్యక్రమం ఏ రాష్ట్రంలో అమలు అవుతుంది.?
జ : తెలంగాణ