BIKKI NEWS : CURRENT AFFAIRS 21st JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 21st JUNE 2025
1) ప్రపంచ యోగా దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 21
2) ప్రపంచ యోగా దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Yoga for one earth one health
3) ప్రపంచ హైడ్రోగ్రఫి దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 21
4) ప్రపంచ సంగీత దినోత్సవం జరుపుకుంటారు.?
జ : జూన్ 21
5) పారిస్ డైమండ్ లీగ్ 2025 విజేత ఎవరు.?
జ : నీరజ్ చోప్రా
6) వీర్య దానం అంశంపై ఏ సోషల్ మీడియా అధిపతి పావెల్ దురోవ్ ఇటీవల వార్తల్లో నిలిచారు.?
జ : టెలిగ్రామ్
7) కెప్టెన్ గా ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన ఎన్నో భారత ఆటగాడిగా శుభమన్ గిల్ రికార్డు సృష్టించాడు.?
జ : నాలుగవ
8) ఏవతేదీ నుండి బైకులకు యాంటీ లాకింగ్ బ్రేక్ సిస్టం మరియు ఇద్దరు వాహనదారులు హెల్మెట్ ధరించాలని నిబంధన అమల్లోకి తేనున్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : జనవరి 1 – 2026
9) HIV వ్యాధిని అదుపు చేసేందుకు ఏ ఇంజక్షన్ ను గిలిడ్ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : లెనకాపవిర్
10) మొబైల్ బేస్డ్ ఈ ఓటింగ్ సిస్టం ను ఏ రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు.?
జ : బీహార్
11) ఇటీవల వార్తల్లో నిలిచిన TAAL అగ్ని పర్వతం ఏ దేశంలో ఉంది.?
జ : ఫిలిఫ్ఫిన్స్
12) ఇటీవల వార్తల్లో నిలిచిన KALI TIGER RESERVE ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కర్ణాటక
13) UN మహిళల ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ నివేదిక 2025 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 174
14) ఐరాస ఏ సంవత్సరాన్ని మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది.?
జ : 2026
15) ఏ దేశం “గ్రీన్ లైన్ బోర్డర్” ను కలిగి ఉంది.?
జ : సైప్రస్
16) మంగోలియా నూతన ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జనదానస్తర్ గోంబోజావ్
1) On which day is World Yoga Day celebrated?
Ans: June 21
2) What is the theme of World Yoga Day 2025?
Ans: Yoga for one earth one health
3) On which day is World Hydrography Day celebrated?
Ans: June 21
4) When is World Music Day celebrated?
Ans: June 21
5) Who is the winner of the Paris Diamond League 2025?
Ans: Neeraj Chopra
6) Which social media head Pavel Durov was recently in the news for his sperm donation?
Ans: Telegram
7) Shubman Gill has created a record of becoming the most Indian player to score a century in his first Test as captain.
Ans: Fourth
8) From which date has the Centre announced that the rule of anti-locking brake system and helmets for both riders will be implemented for bikes?
Ans: January 1 – 2026
9) Which injection has been developed by Gilead to control HIV?
Ans: Lenacavir
10) In which state was the mobile-based e-voting system first introduced?
Ans: Bihar
11) In which country is the TAAL volcano, which was recently in the news?
Ans: Philippines
12) In which state is the KALI TIGER RESERVE, which was recently in the news?
Ans: Karnataka
13) What is the rank of India in the UN Women Executive Leadership Report 2025?
Ans: 174
14) Which year has been declared as the Year of Women Farmers by the UN?
Ans: 2026
15) Which country has a “Green Line Border”?
Ans: Cyprus
16) Who has been elected as the new Prime Minister of Mongolia?
Ans: Janadanastar Gombojaw
- DAILY GK BITS IN TELUGU JUNE 22nd
- చరిత్రలో ఈరోజు జూన్ 22
- World Rainforest Day – ప్రపంచ వర్షారణ్య దినోత్సవం
- SC, ST విద్యార్థులకు గుడ్ న్యూస్
- PO 2018 – మోడల్ స్కూల్ టీచర్లకు రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం స్థానికత