Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 21st FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 21st FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 21st FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 21st FEBRUARY 2025

1) నీతీ ఆయోగ్ సీఈఓ గా ఎవరి పదవి కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు.?
జ : బీవీఆర్ సుబ్రహ్మణ్యం

2) ఎవరెస్టు శిఖరం పై ఎన్ని మీటర్ల మేర మంచుపొర తగ్గినట్లు తాజా నివేదిక తెలుపుతుంది. ?
జ : 150 మీటర్లు

3) 2047 వరకు భారత్ బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లకు చేరనుంది.?
జ : 3000 లక్షల కోట్లకు

4) 2025 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతగా నమోదు కావచ్చని మూడీస్ సంస్థ అంచనా వేసింది.?
జ : 6.4 %

5) అంతర్జాతీయ వన్డేలలో తాజాగా 200 వికెట్లు తీసుకున్న భారత బౌలర్ ఎవరు.?
జ : మహ్మద్ షమీ

6) జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం 2025 ఏ దేశంలో నిర్వహించారు.?
జ : సౌతాఫ్రికా

7) కాలం చెల్లిన మందులను సేకరించి, నిర్వీర్యం చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది. ?
జ : కేరళ

8) లిథియం మైనింగ్ పై ఏ దేశంతో భారత్ ఒప్పందం చేసుకుంది.?
జ : అర్జెంటీనా

9) హురూన్ ఇండియా నివేదిక ప్రకారం భారత్ లో అత్యంత విలువైన మొదటి మూడు కంపెనీలు ఏవి.?
జ : రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

10) 34వ ఆసియన్ కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీ 2025 ఏ దేశంలో ప్రారంభమైంది.?
జ : చైనా

11) బెంగళూరులో ఎక్కడ గూగుల్ తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది.?
జ : అనంటా

12) 2025 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతగా నమోదు కావచ్చని SBI అంచనా వేసింది.?
జ : 6.6 %


1) Whose term as CEO of NITI Aayog has been extended for another year?

A: BVR Subramanian

2) The latest report shows that the snow cover on Mount Everest has decreased by how many meters?

A: 150 meters

3) How many lakh crores will India’s budget reach by 2047?

A: 3000 lakh crore

4) What is the estimated growth rate of India’s GDP in 2025 according to Moody’s?

A: 6.4%

5) Who is the latest Indian bowler to take 200 wickets in ODIs?

A: Mohammed Shami

6) In which country was the G20 Foreign Ministers’ Meeting held in 2025?

A: South Africa

7) Which state became the first to collect and destroy expired medicines?

A : Kerala

8) With which country did India sign an agreement on lithium mining?

A: Argentina

9) According to the Hurun India report, which are the top three most valuable companies in India?

A : Reliance, TCS, HDFC Bank

10) In which country did the 34th Asian Cup Table Tennis Tournament 2025 begin?

A : China

11) Where in Bengaluru did Google open its new office?

A : Ananta

12) What is the SBI’s GDP growth rate forecast for India in 2025?

A : 6.6%

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు