Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 21st DECEMBER 2024

CURRENT AFFAIRS 21st DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 21st DECEMBER 2024

CURRENT AFFAIRS 21st DECEMBER 2024

1) ఐక్య రాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్‌ పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌

2) 2024 డిసెంబర్ 21న పగలు, రాత్రి ఎన్న గంటల చొప్పున ఉన్నాయి.?
జ: పగలు 8 గంటలు, రాత్రి 16 గంటలు

3) దేశంలో అట‌వీ విస్తీర్ణం గ‌డిచిన మూడేళ్ల‌లో సుమారు ఎన్ని చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్లు పెరిగింది.?
జ : 1445 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్లు

4) దేశంలో గ్రీన్ ఏరియా ఎంత శాతానికి చేరుకున్న‌ట్లు ప్ర‌భుత్వ తాజా డేటా తెలిపింది.?
జ : 25.17 శాతం

6) యూస్డ్‌ కార్లపై జీఎస్టీ ని 12 శాతం నుంచి ఎంత శాతానికి పెంచారు.?
జ : 18%

7) బలవర్థకమైన బియ్యం గింజలపై 18 శాతం ఉన్న జీఎస్టీని ఎంత శాతానికి తగ్గించారు.?
జ : 5 శాతానికి

8) ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌ 2025 టోర్నీ ఏ దేశంలో జరుగనుంది.?
జ : భారత్‌ వేదికగా

9) ఇండియన్ ఆర్మీ ఆర్టీపిషియల్ ఇంటిలిజెన్స్ ఇంక్యూబేషన్ సెంటర్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : బెంగళూరు

10) కువైట్ లో మహాభారతం, రామాయణం లను అరబిక్ లోకి అనువదించిన ఎవరిని మోదీ అభినందించి, ఆ పుస్తకాలపై సంతకం చేశారు.?
జ : అబ్దుల్లా అల్ బరౌన్ & లతీఫ్ అల్ నెసెఫ్

11) లిస్ట్ ఏ క్రికెట్ లో భారత తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ, 35 బంతుల్లోనే చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : అనుమోల్ ప్రీత్‌సింగ్

12) జాతీయ గణిత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 22

13) జాతీయ గణిత దినోత్సవంను ఎవరి జయంతి సంధర్భంగా జరుపుకుంటారు.?
జ : రామానుజన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు