CURRENT AFFAIRS : 21st DECEMBER 2022

1) 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ లను ఉచితంగా పంపిణీ చేసిన రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్

2) ఓబీసీ రిజర్వేషన్లు అంశం ఏ పరిధిలోకి వస్తుంది.?
జ : రాష్ట్ర పరిధిలోకి

3) కొత్తగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ యొక్క నూతన వేరియంట్ ఏది.?
జ : ఒమిక్రాన్ BF7

4)సాగు భూములను డిజిటలైజ్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : గూగుల్

5) తెలంగాణలో గర్భిణీలలో రక్త హీనత అధికంగా ఉన్న జిల్లా ఏది.?
జ : కోమురం భీం (83%)

6) ఇటీవల నావికా దళంలో చేరిన రెండు జలంతర్గాములు ఏవి.?
జ : వాగీర్ & అల్నారా

7) భారత్ లో యూనెస్కో వారసత్వ సంపద గా గుర్తించిన మూడు ప్రదేశాలు ఏవి.?
జ : మొడేరా సూర్య దేవాలయం (గుజరాత్)
వడ్ నగర్ (గుజరాత్)
ఉనాకోటీ (త్రిపుర)

8) 2021లో భారత యూట్యూబర్లు ఎన్ని కోట్లు ఆదాయాన్ని ఆర్జించారు.?
జ : 10 వేల కోట్లు

9) BWF ర్యాంకింగ్స్ లలో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి ఎన్నో స్థానంలో నిలిచారు.?
జ.: 5వ స్థానంలో

10) నాసా కు చెందిన కెప్లర్ టెలిస్కోప్ గుర్తించిన ‘లైరా’ అనే పాలపుంత లో భూమిని పోలిన, నీరు కలిగిన గ్రహాల పేరు ఏమిటి.?
జ : కెప్లర్ 138C, కెప్లర్ 138D

11) అంగారక గ్రహం పైకి నాసా నాలుగేళ్ల క్రితం పంపిన ఏ నౌక యొక్క జీవిత కాలం త్వరలో ముగియనుంది.?
జ : ఇన్‌సైట్ లాండర్

12) ఈ – సంజీవని కార్యక్రమంలో భాగంగా ఈ – కన్సల్టెన్సీ సర్వీసును ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

13) ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆగ్రో టూరిజంను అనకొండ ఆకృతిలో నిర్మిస్తున్న దేశం ఏది.?
జ : దుబాయ్

14) ‘సహస్ర సీమ బల్’ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 20

15) INS వాగీర్ అని జలంతర్గామి ఏ ప్రాజెక్టులో భాగంగా తయారు కాబడింది.?
జ : ప్రాజెక్టు 75

16) ”సేలా పాస్ టన్నెల్” అనేది ఏ రాష్ట్రంలో ఉన్నది.?
జ : హిమాచల్ ప్రదేశ్

17) COP – 15 ను విస్తరించండి.?
జ : Conference Of Parties

18) COP – 15 జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది.?
జ : కెనెడా

19) కున్మింగ్ – మాంట్రియల్ జీవ వైవిధ్య ఒప్పందం 2030 వరకు ఎన్ని లక్ష్యాలను సాదించడానికి నిర్దేశించుకుంది.?
జ.: 23 లక్ష్యాలు

20) ఏ దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ బదులు రూపాయిని వాడాలని నిర్ణయించుకున్నాయి.?
జ : రష్యా, శ్రీలంక

21) ‘సముద్రయాన్’ కార్యక్రమం ద్వారా 2026లో సముద్ర గర్భంలోనికి 6000 కిలోమీటర్ల ప్రయాణించడానికి సిద్ధం చేసిన వెహికల్ పేరు ఏమిటి.?
జ : మత్స్య – 6000

22) నేపాల్ ఎన్ని భారతీయ ఫార్మా కంపెనీల ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.?
జ.: 16

23) ఫిచ్ సావరీన్ రేటింగ్ ప్రకారం భారత్ కు ఏ రేటింగ్ ఇచ్చింది.?
జ : ‘BBB -‘