BIKKI NEWS : CURRENT AFFAIRS 20th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 20th JUNE 2025
1) ప్రపంచ శరణార్ధుల దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 20
2) ప్రపంచ శరణార్ధుల దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Soliditory with reviews
3) UBS నివేదిక ప్రకారం 2024 లో ఎంతమంది కొత్త మిలినియర్లు అవతరించారు.?
జ : 39,000
4) ఇరాన్ ఇజ్రాయిల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తుంది.?
జ : హర్మూజ్
5) కెనడా లో తదుపరి భారత్ హై కమిషనర్ గా ఎవరిని నియమించారు.?
జ : దినేష్ కే. పట్నాయక్
6) బ్రిటన్ దేశపు ఐజీఎఫ్ ఆర్చర్ – అమీశ్ అవార్డు ను అందుకున్న భారత రచయిత్రి ఎవరు.?
జ : శాలినీ మాలిక్ ( ది వే హోమ్ రచనకు)
7) QS WORLD UNIVERSITY RANKINGS 2026 లో చోటు సంపాదించుకున్న భారతీయ యూనివర్సిటీల సంఖ్య ఎంత.?
జ : 54
8) QS WORLD UNIVERSITY RANKINGS 2026 లో చోటు సంపాదించుకున్న తెలంగాణ లోని యూనివర్సిటీల సంఖ్య ఎంత.?
జ : 3 (IITH, HCU, OU)
9) డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి 2025 జూన్ నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది.?
జ : 11
10) ఉత్తర కొరియా దేశానికి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : అలియావతి ల్యాంగ్ కుమార్
11) స్కై ట్రాక్ వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్స్ 2025 లో లో కాస్ట్ ఎయిర్ లైన్స్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన ఎయిర్ లైన్స్ ఏది.?
జ :ఇండిగో
12) అంతర్జాతీయ పిక్నిక్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 18
13) తాజాగా ఏ దేశం భారత్ యూపీఐ సర్వీస్ సేవలను అందించడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : సైప్రస్
14) ఏ రాష్ట్రం తన బడ్జెట్ లో 8 శాతం నిధులను వైద్య రంగానికి కేటాయిస్తూ దేశంలోనే ఈ రంగానికి అత్యధిక శాతం నిధులు కేటాయించిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది.?
జ : మేఘాలయ
15) 2025 కు గాను అత్యధిక భద్రత కలిగిన ఎయిర్ లైన్ గా ఏ సంస్థ నిలిచింది.?
జ : ఎయిర్ న్యూజిలాండ్
1) When is World Refugee Day celebrated?
Ans: June 20
2) What is the theme of World Refugee Day 2025?
Ans: Soliditory with reviews
3) According to the UBS report, how many new millionaires were created in 2024?
Ans: 39,000
4) Which strait has Iran warned of closing amid Israel-Iraq tensions?
Ans: Hormuz
5) Who has been appointed as the next Indian High Commissioner to Canada?
Ans: Dinesh K. Patnaik
6) Who is the Indian writer who received the IGF Archer-Amish Award from Britain?
Ans: Shalini Malik (for writing The Way Home)
7) How many Indian universities have made it to the QS WORLD UNIVERSITY RANKINGS 2026?
A: 54
8) How many universities from Telangana have made it to the QS WORLD UNIVERSITY RANKINGS 2026?
A: 3 (IITH, HCU, OU)
9) How many years have passed since the launch of the Digital India program by June 2025?
A: 11
10) Who has been appointed as the Indian Ambassador to North Korea?
A: Aliavati Lang Kumar
11) Which airline has won the first place in the low cost airline category at the Skytrax World Airline Awards 2025?
A: IndiGo
12) On which day is International Picnic Day celebrated?
A: June 18
13) Which country has recently signed an agreement with India to provide UPI services?
Answer: Cyprus
14) Which state has allocated 8 percent of its budget to the medical sector, making it the state with the highest percentage of funds allocated to this sector in the country?
Answer: Meghalaya
15) Which company has emerged as the safest airline for 2025?
Answer: Air New Zealand
- Annadhaatha Sukhibhava – 20 కాదు 14 వేలే
- TG EdCET 2025 RESULTS
- RRB RPF CONSTABLE RESULTS కోసం క్లిక్ చేయండి
- EdCET 2025 RESULTS కోసం క్లిక్ చేయండి
- HOTEL MANAGEMENT ADMISSIONS – హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్లు