BIKKI NEWS : CURRENT AFFAIRS 20th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 20th FEBRUARY 2025
1) భారత్ వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్ పేరు ఏమిటి.?
జ : ‘2023 YR4’
2) హురూన్ నివేదిక ప్రకారం
భారత్ లో అత్యంత విలువైన కంపెనీ ఏది.?
జ : రిలయన్స్
3) ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగులలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : శుభమన్ గిల్
4) వన్ మాన్ ఆఫీసు పేరుతో ఏ సంస్థ తన కార్యకాలపాలు విస్తరించనుంది.?
జ : LIC
5) పూసా కృషి విజ్ఞాన మేళా 2025 ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : న్యూఢిల్లీ
6) ధర్మ గార్డియన్ పేరుతో ఏ రెండు దేశాలు సైనిక విన్యాసాలు చేపట్టాయి.?
జ : ఇండియా – జపాన్
7) బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2024 గా ఎవరు నిలిచారు.?
జ : మనూ బాకర్
8) మస్క్ సంస్థ విడుదల చేసిన ఏఐ చాట్ బాట్ ఏమిటి.?
జ : Grok – 3
9) 2024 లో అత్యధికంగా మిలటరీ ఖర్చుల కోసం వినియోగించిన దేశం ఏది.?
జ : అమెరికా
10) ఏ నగరంలో 8వ హిందూ మహసముద్ర సదస్సు 2025 నిర్వహించనున్నారు.?
జ : ఒమన్
11) నాగోబా జాతరను నిర్వహించే రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ
12) డిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచారు.?
జ : షాలిమార్ భాగ్
1) What is the name of the asteroid heading towards India?
A: ‘2023 YR4’
2) According to the Hurun report, Which is the most valuable company in India?
A: Reliance
3) Who has topped the latest ICC ODI rankings?
A: Shubman Gill
4) Which company will expand its operations under the name of One Man Office?
A: LIC
5) In which city did the Pusa Krishi Vigyan Mela 2025 begin?
A: New Delhi
6) Which two countries have conducted military exercises under the name of Dharma Guardian?
A: India – Japan
7) Who has been named BBC Sportswoman of the Year 2024?
A: Manu Bhaker
8) What is the AI chat bot released by Musk’s company?
A: Grok – 3
9) Which country spent the most on military expenditure in 2024?
Ans: America
10) In which city will the 8th Indian Ocean Conference 2025 be held?
A : Oman
11) Which state will host the Nagoba Jatara?
A : Telangana
12) From which constituency did Delhi Chief Minister Rekha Gupta win as an MLA?
A : Shalimar Bagh
- TASK – విద్యార్థులకు డేటా సైన్స్ లో ఉచిత శిక్షణ
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 02 – 2025
- GK BITS IN TELUGU FEBRUARY 22nd
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 22
- AP INTER HALL TICKETS – వాట్సప్ కి ఇంటర్ హల్ టికెట్లు