CURRENT AFFAIRS : 20th DECEMBER 2022

CURRENT AFFAIRS : 20th DECEMBER 2022

1) భారతదేశంలో చలామణిలో ఉన్న కరేన్సీ నోట్ల విలువ ఎంత.?
జ : 31.92 లక్షల కోట్లు

2) ఎన్ని పాత చట్టాలను ఉదాహరణ భూసేకరణ చట్టం 1885, టెలిగ్రాఫ్ చట్టం 1950 రద్దుకు బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : 60

3) థాయిలాండ్ కు చెందిన ఏ గస్తీ యుద్ధ నౌక ఇటీవల సముద్రంలో మునిగిపోయింది.?
జ: HTMS సుఖోథాయ్

4) ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉజ్వల పథకం కింద గ్యాస్ కొన్నవారికి 500 కే గ్యాస్ అందిస్తామని తెలిపారు.?
జ : రాజస్తాన్ ముఖ్యమంత్రి గెహ్లట్

5) COP – 15 సమావేశాలలో 200 దేశాల మధ్య జీవ వైవిధ్య పరిరక్షణ కోసం కుదిరిన ఒప్పందం పేరు ఏమిటి.?
జ : కున్మింగ్ – మాంట్రియల్ ఒప్పందం 2022

6) COP – 15 సదస్సు 2030 కల్లా జీవవైవిద్య పరిరక్షణ కోసం ఎన్ని నిధులను ఖర్చు చేయాలని నిర్ణయించాయి.?
జ : 200 బిలియన్ డాలర్లు

7) వరల్డ్ వైడ్ లివింగ్ ఫండ్ యొక్క లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ ప్రకారం 1970 నుండి ఎంత శాతం జీవజాతులు నశించాయి.?
జ : 69% జీవజాతుల క్షీణత

8) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్ని స్కోచ్ అవార్డులు 2021 – 22 కు గాను దక్కాయి.?
జ : 6

9) ఐర్లాండ్ ప్రధానిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి వ్యక్తి ఎవరు.?
జ : లియో వరాద్కర్

10) ఇటీవల ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏ భారత స్వతంత్ర ఉద్యమ నాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.?
జ : మహాత్మాగాంధీ

11) ఏ తేదీ తర్వాత పుట్టిన వారికి సిగరెట్లు అమ్మకాన్ని నిషేధిస్తూ న్యూజిలాండ్ ప్రభుత్వం చట్టం చేసింది.?
జ: 2009 – జనవరి – 01

12) కర్ణాటకలోని ఏ సామాజిక వర్గాన్ని ఎస్టీలలో కలపడానికి లోక్‌సభ ఆమోదం తెలిపింది.?
జ : బెట్టా కరుబ

13) THE TRUTH ABOUT WUHAN పుస్తక రచయిత ఎవరు.?
జ : అండ్రూ హఫ్స్

14) ICMR ఆరోగ్య శ్రీ నివేదిక ప్రకారం 2021 నాటికి తెలంగాణ లో క్యాన్సర్ బాధితుల సంఖ్య ఎంత.?
జ : 14.60 లక్షలు

15) ఐటీఎఫ్ ప్రపంచ చాంపియన్స్ 2022 గా ఎవరు నిలిచారు.?
జ : రఫెల్ నాదల్ & ఐగా స్వెటెక్

16) ఇటీవల మరణించిన 1971 భారత్ – పాకిస్థాన్ యుద్ధ వీరుడు ఎవరు.?
జ : బైరాన్ సింగ్ రాథోడ్

17) ఇటీవల మరణించిన ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు.?
జ : హోసె మరియా సిసోన్

18) న్యూక్లియర్ ప్యుజన్ ఇగ్నిషన్ ను విజయవంతంగా సాదించిన సంస్థ ఏది.?
జ : నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ (అమెరికా)

19) భూమి పై ఉన్న సముద్రాలు, నదులు, కాలువలు, చెరువుల మ్యాపింగ్ కోసం ప్రాన్స్ తో కలిసి ఆమెరికా ప్రయోగించిన శాటిలైట్ పేరు ఏమిటి.?
జ.: సర్పేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్‌ఫి (SWOT)

Comments are closed.