Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 1st MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 1st MARCH 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 1st MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 1st MARCH 2025

1) సెబీ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : తుహిన్ కాంత పాండే

2) 2025 జనవరి లో యూపీఐ లావాదేవీల విలువ ఎంత.?
జ : 23.48 లక్షల కోట్లు

3) 2025 ఫిబ్రవరి లో జీఎస్టీ వసూళ్లు ఎంత.?
జ : 1.84 లక్షల కోట్లు

4) ఏ దేశంలో జననాల రేటు 125 సంవత్సరాల కనిష్ఠానికి చేరింది.?
జ : జపాన్

5) వలసదారులకు గోల్డెన్ కార్డు కొనుగోలు ద్వారా అమెరికా పౌరసత్వం కల్పిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డు విలువ ఎంత.?
జ : 44 కోట్ల రూపాయలు

6) ఏ ప్రైవేట్ సంస్థ చంద్రునిపై తొలిసారిగా తన ల్యాండర్ (బ్లూ ఘోస్ట్) ను విజయవంతంగా ల్యాండ్ చేసింది.?
జ : ఫైర్ ప్లై ఏరోస్పేస్

7) 2వ పింక్ లేడీస్ కప్ 2025 పుట్‌బాల్ టోర్నని పిఫా ఎక్కడ నిర్వహించింది.?
జ : యూఏఈ

8) టాటా గ్రూప్ తాజాగా ఆరంభించిన ఫౌండేషన్ పేరు ఏమిటి.?
జ : రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్

9) 51వ ఖజరవో డ్యాన్స్ ఫెస్టివల్ 2025 ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు .?
జ : మధ్యప్రదేశ్

10) మొట్టమొదటి ఉమెన్ పీస్ కీపర్స్ సదస్సుకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : న్యూఢిల్లీ

11) ప్రపంచ NGO దినోత్సవం ఏరోజున జరుపుతారు.?
జ : ఫిబ్రవరి 27

12) ఆసియన్ స్నూకర్ టైటిల్ 2025 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : పంకజ్ అద్వానీ

13) 2024లో ప్రపంచ ఐపీవోలలో భారత్ లో లిస్ట్ అయిన ఐపీవో ల శాతం ఎంత.?
జ : 23%


1) Who has been appointed as the new chairman of SEBI?

A: Tuhin Kanta Pandey

2) What was the value of UPI transactions in January 2025?

A: 23.48 lakh crores

3) What was the GST collection in February 2025?
A: 1.84 lakh crores

4) In which country, the birth rate has reached a 125-year low?

A: Japan

5) Trump announced that immigrants will be granted US citizenship by purchasing a golden card. How much is this gold card worth?

A: 44 crores

6) Which private company successfully landed its lander (Blue Ghost) on the moon for the first time?

A: Firefly Aerospace

7) Where did FIFA organize the 2nd Pink Ladies Cup 2025 football tournament?
A: UAE

8) What is the name of the foundation recently launched by Tata Group?

A: Ratan Tata Endowment Foundation

9) In which state was the 51st Khajrao Dance Festival 2025 held?

A: Madhya Pradesh

10) Which city will host the first Women Peacekeepers Conference?

A: New Delhi

11) On which day is World NGO Day celebrated?

A: February 27

12) Who won the Asian Snooker Title 2025?

A: Pankaj Advani

13) What is the percentage of IPOs listed in India among the global IPOs in 2024?

A: 23%

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు