BIKKI NEWS : CURRENT AFFAIRS 19th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 19th JUNE 2025
1) ప్రపంచ వాచ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 19
2) ప్రపంచ సికెల్ సెల్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 19
3) ఇక్రా సంస్థ అంచనాల ప్రకారం 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ: 6.2%
4) ఫాస్టాగ్ 3వేల రూపాయలు రీచార్జ్ ద్వారా ఏడాదికి ఎన్ని ట్రిప్పులు వేయవచ్చని తాజాగా కేంద్రం ప్రకటించింది.?
జ : 200 ట్రిప్పులు
5) కేంద్ర సాహిత్య అకాడమీ 2025 అవార్డుల్లో తెలుగులో బాల సాహిత్య విభాగంలో ఏ కథకు అవార్డు దక్కింది.?
జ : కబుర్ల దేవత
6) కేంద్ర సాహిత్య అకాడమీ 2025 అవార్డుల్లో తెలుగులో యువ సాహిత్య విభాగంలో ఏ నవలకు అవార్డు దక్కింది.?
జ : మైరావణ
7) ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్స్ షిప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కంగనా రనౌత్
8) ఇరాన్ లోని భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకురావడానికి కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ సింధు
9) ఇండోనేషియాలో తాజాగా ఏ అగ్నిపర్వతం బద్దలైంది .?
జ : లెవోటోబి – లకి – లకి
10) ప్రపంచ ఉత్తమ పాఠశాలల టాప్ టెన్ జాబితాలో భారత్ నుండి ఎన్ని పాఠశాలలో చోటు దక్కించుకున్నాయి.?
జ : నాలుగు
11) BRICS కూటమిలో పార్ట్‌నర్ కంట్రీగా ఏ దేశం తాజాగా జాయిన్ అయింది .?
జ : వియత్నాం
12) సాంస్కృతిక టూరిజం పెంపొందించడం కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : ప్రాన్స్
13) ప్రపంచ క్రొకోడైల్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 17
14) హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 మొదటి ఎడిషన్ ఎక్కడ నిర్వహించనున్నారు .?
జ :చెన్నై
15) రైతు భరోసా కింద ఎకరానికి 6000 చొప్పున ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది.?
జ : తెలంగాణ
1) On which day is World Watch Day celebrated?
Ans: June 19
2) On which day is World Sickle Cell Day celebrated?
Ans: June 19
3) According to ICRA estimates, what is the growth rate of India’s GDP in the financial year 2025-26?
Ans: 6.2%
4) The Center has recently announced how many trips can be made per year by recharging FASTag with Rs 3,000.
Ans: 200 trips
5) Which story won the award in the children’s literature category in Telugu at the Central Sahitya Akademi 2025 Awards?
Ans: Kaburla Devata
6) Which novel won the award in the youth literature category in Telugu at the Central Sahitya Akademi 2025 Awards?
Ans: Mairavana
7) Who has been appointed as the brand ambassador of the World Para Athletics Championships?
A: Kangana Ranaut
8) What is the name of the operation launched by the Centre to bring Indians from Iran safely to the country?
A: Operation Sindhu
9) Which volcano has recently erupted in Indonesia?
A: Levotobi – Lucky – Lucky
10) How many schools from India have made it to the top ten list of the best schools in the world?
A: Four
11) Which country has recently joined the BRICS alliance as a partner country?
A: Vietnam
12) With which country has the state of Madhya Pradesh signed an agreement to promote cultural tourism?
A: France
13) On which day is World Crocodile Day celebrated?
A: June 17
14) Where will the first edition of Hockey India Masters Cup 2025 be held?
Ans: Chennai
15) Which state government has deposited funds in the accounts of farmers at the rate of Rs. 6000 per acre under Rythu Bharosa?
Ans: Telangana
- AP LAWCET 2025 RESULTS కోసం క్లిక్ చేయండి
- CURRENT AFFAIRS 19th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
- WORLD SICKLE CELL DAY – ప్రపంచ సికెల్ సెల్ దినోత్సవం
- RYTHU BHAROSA – 5 ఎకరాల వరకు రైతు భరోసా జమ
- RYTHU BHAROSA – రైతు భరోసా పడని వారు AO ని సంప్రదించండి