BIKKI NEWS : CURRENT AFFAIRS 19th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 19th FEBRUARY 2025
1) కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జ్ఞానేశ్ కుమార్
2) కేంద్ర ఎన్నికల కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : వివేక్ జోషి
3) మహా కుంభమేళాలో ఇప్పటివరకు ఎన్ని కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.?
జ : 55 కోట్లు
4) ఈజిప్ట్ లో భారత అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సురేష్ రెడ్డి
5) పాఠశాలల నిర్మాణానికి ఎన్ని వేల కోట్లు విరాళం అందించినున్నట్లు గౌతం ఆదాని ప్రకటించారు.?
జ : 2 వేల కోట్లు
6) ఏ దేశంలో రష్యా, అమెరికా విదేశాంగ మంత్రులు తాజాగా భేటీ అయ్యారు.?
జ : దుబాయ్
7) ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మందికి మెడికల్ ఆక్సిజన్ కొరత ఉందని లాన్సెట్ తాజా నివేదికలో వెల్లడించింది.?
జ : 500
8) మూడో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతగా నమోదు కావచ్చని ఇక్రా అంచనా వేసింది.?
జ : 6.4%
9) ఎస్బీఐ కార్డ్ ఎండీ & సీఈవో గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సాలియా పాండే
10) స్టాండర్డ్ చార్టెడ్ ఇండియా సీఈవో గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పీడీ సింగ్
11) పీఎం అన్నదాత ఆయ్ సంకర్షన్ అభియన్ కార్యక్రమం ఎప్పటి వరకు కేంద్రం పొడిగించింది?
జ : 2025 – 26
12) గ్లోబల్ టూరిజం రెజిలియన్స్ దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 17
13) భారత్ రంగ్ మహోత్సవం ఏ నగరంలో నిర్వహించారు.?
జ : న్యూఢిల్లీ
14) ఐన్‌స్టీన్ రింగ్ ను ఎవరు ఆవిష్కరించారు.?
జ : ESA
15) లోక్ సభ ట్రాన్స్‌లేషన్ సర్వీసెస్ లో ఎన్ని భాషలు చేర్చారు.?
జ : 6
16) డిల్లీ నూతన ముఖ్యమంత్రి గా ఎవరిని బీజేపీ శాసనసభ పక్షం ఎన్నుకుంది.?
జ : రేఖా గుప్తా
_________
1) Who has been appointed as the Chief Election Commissioner of the Union?
A: Gyanesh Kumar
2) Who has been appointed as the Central Election Commissioner.?
A: Vivek Joshi
3) How many crores of people have taken holy dips in the Maha Kumbh Mela so far?
A: 55 crores
4) Who has been appointed as the Indian Ambassador to Egypt?
A: Suresh Reddy
5) How many thousand crores has Gautam Adani announced as a donation for the construction of schools?
A: 2 thousand crores
6) In which country did the foreign ministers of Russia and America meet recently?
A: Dubai
7) How many crores of people worldwide are suffering from a shortage of medical oxygen, according to the latest report by The Lancet?
A: 500
8) How much has Iqra estimated the growth rate of India’s GDP in the third quarter?
A : 6.4%
9) Who has been appointed as MD & CEO of SBI Card?
A : Saliya Pandey
10) Who has been appointed as CEO of Standard Charted India?
A : PD Singh
11) Till when has the Centre extended the PM Annadata Aay Sankarshan Abhiyan program?
A : 2025 – 26
12) On which day is Global Tourism Resilience Day celebrated?
A : February 17
13) In which city was Bharat Rang Mahotsav held?
A : New Delhi
14) Who invented the Einstein Ring?
A : ESA
15) How many languages have been included in the Lok Sabha Translation Services?
A : 6
16) Who is new CM of Delhi .?
A :Rekha Gupta
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 02 – 2025
- CURRENT AFFAIRS 20th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- భావి తరాలకు శ్వాస – మన మాతృభాష
- GK BITS IN TELUGU FEBRUARY 21st
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 21