BIKKI NEWS : CURRENT AFFAIRS 19th DECEMBER 2024
CURRENT AFFAIRS 19th DECEMBER 2024
1) ఆఫ్రికా దేశం ఉగాండాలో తాజాగా వ్యాపిస్తున్న వైరస్ ఏది.?
జ : ‘డింగా డింగా’ వైరస్
2) IVF కు ప్రత్యామ్నాయంగా ఏ సంతానోత్పత్తి విధానంతో ప్రపంచంలోనే మొదటిసారి ఓ శిశువు జన్మించింది.
జ : ఫెర్టిలో
3) డాలర్ తో రూపాయి మారకం విలువ చారిత్రాత్మక కనిష్ఠానికి చేరింది. ఎంతకు రూపాయి విలువ చేరింది.?
జ : 85.13 పైసలకు
4) తాజాగా ఫీఫా పుట్ బాల్ ర్యాంకింగులలో మొదటి స్థానంలో ఏ జట్టు నిలిచింది.?
జ : అర్జెంటీనా
5) తాజాగా ఫీఫా పుట్ బాల్ ర్యాంకింగులలో రెండు, మూడు స్థానంలో ఏ జట్లు నిలిచాయి.?
జ : ప్రాన్స్, స్పెయిన్
6) తాజాగా ఫీఫా పుట్ బాల్ ర్యాంకింగులలో భారత జట్టు ఏ స్థానంలో నిలిచింది.?
జ : 126
7) CFA నివేదిక ప్రకారం భారత్ లో మొత్తం శ్రామిక శక్తి లో మహిళల శాతం ఎంత.?
జ : 20%
8) భారత మహిళల క్రికెట్ జట్టు తాజాగా వెస్టిండీస్ తో జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో తమ అత్యుత్తమ రికార్డు స్కోర్ సాదించింది.? ఆ స్కోర్ ఎంత.?
జ : 217/4
9) అంతర్జాతీయ మహిళల టీట్వంటీ క్రికెట్ లో అత్యధిక సార్లు (30) 50 కి పైగా సాదించిన క్రికెటర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : స్మృతి మందాన
10) జేసి డేనియల్ అవార్డు 2024 ను ఎవరికి ప్రకటించారు.?
జ : షాజీ ఎన్ కరున్
11) ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 జనవరి 23 నుండి ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : శ్రీ నగర్
12) CPTPP గ్రూప్ లో చేరిన మొదటి యూరోపియన్ దేశం ఏది.?
జ : బ్రిటన్
13) భారత్ లో మొట్టమొదటి డయాబెటిస్ బ్లడ్ బ్యాంకు ను ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : చెన్నై
14) భూటాన్ దేశపు జాతీయ దినోత్సవం లో పాల్గొన్న సీఎం ఎవరు.?
జ : అస్సాం సీఎం హెమంత బిశ్వా శర్మ
15) భారతదేశంలో 2024లో అత్యధికంగా వెతకబడిన స్పోర్ట్స్ పర్సన్ గా ఎవరిని గూగుల్ సెర్చ్ ప్రకటించింది.?
జ : హర్దిక్ పాండ్యా
- Model School admissions 2025 – మోడల్ స్కూల్ అడ్మిషన్లు
- World Meditation Day – ప్రపంచ ధ్యాన దినోత్సవం
- Gurukula Jobs – గురుకుల మ్యూజిక్ టీచర్ సర్టిఫికెట్ వెరిఫికెషన్
- Social Media Jobs – సోషల్ మీడియా ఔటసోర్సింగ్ జాబ్స్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 12 – 2024