CURRENT AFFAIRS : 19th DECEMBER 2022

1) గోవా విముక్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారం.?
జ : డిసెంబర్ 19

2) అంటార్కిటికా ఖండంలోని అత్యంత ఎత్తైన విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ కు చెందిన వ్యక్తి ఎవరు.?
జ : అన్వితా రెడ్డి

3) COP – 15 లో 200 దేశాలు ఆమోదం తెలిపిన కీలక ఒప్పందం ఏమిటి.?
జ : జీవ వైవిధ్య ఒప్పందం

4) డిక్షనరీ డాట్ కామ్ ప్రకారం ‘2022లో వర్డ్ ఆఫ్ ద ఇయర్’ గా ఎంపికైన పదం ఏమిటి.?
జ : WOMEN

5) కేంద్ర లెక్కల ప్రకారం 2021లో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఎంత.?
జ : 10,171

6) ఫిఫా వరల్డ్ కప్ 2026 లో ఏ దేశంలో జరగనుంది.?
జ : అమెరికా, మెక్సికో, కెనెడా

7) స్పెయిన్ లో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎవరు.?
జ : రాజా రిత్విక్

8) శాస్త్రీయ అంశాల ప్రచురణలు భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ: మూడవ స్థానంలో

9) తొలిసారి నిర్వహించిన నేషన్స్ కప్ మహిళల హాకీ అంతర్జాతీయ టోర్నీ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : భారత్

10) తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 విజేత ఎవరు.?
జ : రేవంత్ (గాయకుడు)

11) ఇటీవల RRR సినిమా ఎన్ని గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్.?
జ : 2

12) పురుషుల హకీ ప్రపంచ కప్ 2023 ఎక్కడ జరగనుంది.?
జ: భారత్

13) ఏప్రిల్ 2025 తర్వాత నిర్మించే గృహాలకు సోలార్ విద్యుత్ను అమర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసిన దేశం ఏది.?
జ : జపాన్

14) లియోనల్ మెస్సి ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఎంతకు పెరిగింది.?
జ : 400 మిలియన్స్

15) 2500 సంవత్సరాల నుండి కోరుకుడు పడని ఒక వ్యాకరణ సమస్యను పరిష్కరించిన భారతీయుడు ఎవరు.?
జ : రిషి రాజ్‌పోపట్

16) క్రికెట్ లో ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న కెప్టెన్ ఎవరు.?
జ : రికీ పాంటింగ్ (4), ధోనీ (3)

Comments are closed.