Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 18th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 18th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 18th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 18th JUNE 2025

1) సైప్రస్ అత్యున్నత పురష్కారం తో కలిపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి వచ్చిన అంతర్జాతీయ అవార్డులు ఎన్ని.?
జ : 23

2) జాతీయ జనగణన కొరకు కేంద్రం ఏరోజున గెజిట్ విడుదల చేసింది.?
జ : 16 జూన్ 2025

3) మసాచ్‌సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి అధిపతి గా నియమితుడైన తొలి భారత సంతతి వ్యక్తి ఎవరు.?
జ : ప్రొ. అనంత చంద్రకాశన్

4) బిల్లీ జిన్ కింగ్ అవార్డు పొందిన భారత టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు.?
జ : భమిడపాటి శ్రీవల్లి

5) భారత్ – ఇంగ్లండ్ సిరీస్ విజేత జట్టు కు ఏ పతకం అందించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డునిర్ణయం తీసుకుంది.?
జ : పటౌడీ పతకం

6) ఉత్తరప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో ఇస్రో రాకెట్ లాంచింగ్ టెస్టింగ్ సెంటర్ ను ప్రారంభించింది.?
జ : కుశినగర్

7) 16వ జన గణన ఏ రోజున ప్రారంభం కానుంది.?
జ : మార్చి – 01 – 2027

8) ప్రపంచ అటిస్టిక్ దినోత్సవం ఏరోజున జరుఫుకుంటారు.?
జ : జూన్ 18

9) భారత మెటా సంస్థ కు ఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అరుణ్ శ్రీనివాస్

10) ప్రపంచంలో అతి ఎక్కువ ఫార్మా సూటికల్ ఇండస్ట్రీస్ కలిగిన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మూడవ స్థానం

11) భారతదేశంలో టెలిఫోన్ కనెక్షన్ల సంఖ్య ఏప్రిల్ 2025 నాటికి ఎన్ని కోట్ల దాటింది .?
జ : 120 కోట్లు

12) 2031 నాటికి భారత్ నగర జనాభా ఎన్ని కోట్లు దాటవచ్చని అంచనా.?
జ : 60 కోట్లు

13) అరుదైన ఎర్త్ మినరల్స్ ని ఏ దేశానికి ఎగుమతి చేయడానికి భారత నిషేధించింది .?
జ : జపాన్

14) 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారత నగరం ఏది.?
జ : విశాఖపట్నం

15) జీ20 షెర్పా పదవికి ఎవరు రాజీనామా చేశారు.?
జ : అమితాబ్ కాంత్


1) How many international awards has Prime Minister Narendra Modi received, including the highest award of Cyprus?
Ans: 23

2) On which day did the Centre release the gazette for the National Census?
Ans: 16 June 2025

3) Who is the first Indian-origin person to be appointed as the head of the Massachusetts Institute of Technology?
Ans: Prof. Anantha Chandrakashan

4) Who is the Indian tennis player who won the Billy Jin King Award?
Ans: Bhamidapati Srivalli

5) Which medal has the England Cricket Board decided to give to the winning team of the India-England series?
Ans: Pataudi Medal

6) In which part of Uttar Pradesh did ISRO launch the Rocket Launching Testing Center?
Ans: Kushinagar

7) On which day will the 16th Census begin?
A: March – 01 – 2027

8) On which day is World Autism Day celebrated?
A: June 18

9) Who has been appointed as the MD of the Indian company Meta?
A: Arun Srinivas

10) What is the rank of India in the list of countries with the largest pharmaceutical industries in the world?
A: Third place

11) How many crores has the number of telephone connections in India crossed by April 2025?
A: 120 crores

12) How many crores is the urban population of India expected to cross by 2031?
A: 60 crores

13) To which country has India banned the export of rare earth minerals?
A: Japan

14) Which Indian city will host the 11th International Yoga Day?
A: Visakhapatnam

15) Who has resigned from the post of G20 Sherpa?
Ans: Amitabh Kant

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు