Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 18th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 18th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 18th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 18th FEBRUARY 2025.

1) COLD SEEP పేరుతో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏ దేశం ప్రకటించింది.?
జ : చైనా

2) The New Icon : Savarkar and the facts పుస్తక రచయిత ఎవరు.?
జ : అరుణ్ శౌరి

3) గ్రీస్ దేశపు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కాన్‌స్టాంటిన్ టోసోలస్

4) పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ప్రారంభించింది.?
జ : ఫిబ్రవరి 13 – 2024

5) ప్రపంచ యునాని దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 11

6) 2024 లో అత్యధికంగా వేతనం పొందిన ఆటగాడు ఎవరు.?
జ : క్రిస్టియానో రోనాల్డో

7) వనాటు దేశ ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జోతమ్ నపాట్

8) 2025 బ్రిక్స్ సమావేశాలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : బ్రెజిల్

9) నది బంధన్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : పశ్చిమ బెంగాల్

10) ప్రపంచ టెక్స్ టైల్స్ ఎగుమతుల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉన్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.?
జ : 6 వ

11) నేషనల్ కాటన్ టెక్నాలజీ మిషన్ కు కేంద్ర బడ్జెట్ 2025లో ఎన్ని కోట్లు కేటాయించారు.?
జ : 500 కోట్లు

12) ప్యుచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 లో మొదటి రెండు స్థానాలలో నిలిచిన సంస్థలు ఏవి.?
జ : శామ్‌సంగ్, రిలయన్స్


1) Which country has announced the establishment of a space station named COLD SEEP?
Ans: China

2) Who is the author of the book The New Icon: Savarkar and the facts?
Ans: Arun Shourie

3) Who has been elected as the new President of Greece?
Ans: Konstantinos Tossouls

4) On which day did the Central Government launch the PM Suryagarh program?
Ans: February 13 – 2024

5) On which day is World Unani Day celebrated?
Ans: February 11

6) Who is the highest paid athlete in 2024?
Ans: Cristiano Ronaldo

7) Who has been elected as the Prime Minister of Vanuatu?
Ans: Jotham Napat

8) Which country will host the 2025 BRICS summit?
Ans: Brazil

9) Which state government has launched the Nadi Bandhan program?

Ans: West Bengal

10) Prime Minister Modi announced that India is ranked at what position in the world’s textile exports?

Ans: 6th

11) How many crores have been allocated for the National Cotton Technology Mission in the Union Budget 2025?

Ans: 500 crores

12) Which companies have ranked in the top two in the Future Brand Index 2024?

Ans: Samsung, Reliance

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు