Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 18th DECEMBER 2024

CURRENT AFFAIRS 18th DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 18th DECEMBER 2024

CURRENT AFFAIRS 18th DECEMBER 2024

1) గూగుల్ ఇండియాకు మేనేజర్ & వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రీతి లోబానా

2) ఐడీఎఫ్‌సీ ఫస్ట్ & హురూన్ ఇండియా నివేదిక ప్రకారం భారత్ లో స్వయంకృషితో శ్రీమంతుల గా మారిన వారిలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : రాధాకిషన్ దమాని (డీ మార్ట్)

3) అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను ఎన్ని పాయింట్లు తగ్గించింది.?
జ : 25 బేసిస్ పాయింట్లు (4.25 – 4.50)

4) ఇండ్ రా నివేదిక ప్రకారం 2024 – 25 మరియు 2025 – 26 ఆర్థిక సంవత్సరాలలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు అవ్వచ్చని అంచనా వేసింది.?
జ : 6.4% & 6.6%

5) అస్కార్ బరిలో ఉన్న 15 చిత్రాల షార్ట్ లిస్టులో భారతీయ నటి షహన గోస్వామి నటించిన ఏ చిత్రం చోటు దక్కించుకుంది.?
జ : సంతోష్ (యూకే నుంచి)

6) ఫిపా మెన్ బెస్ట్ ప్లేయర్ అవార్డు 2024 ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : వినిసియస్ జూనియర్ (బ్రెజిల్)

7) ఫిపా ఉమెన్ బెస్ట్ ప్లేయర్ అవార్డు 2024 ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఐతానా బోన్మతి (స్పెయిన్)

8) సాహిత్య అకాడమీ అవార్డు 2024 కు గానూ తెలుగులో ఎవరికి ప్రకటించింది..?
జ : పెనుగొండ లక్ష్మీనారాయణ (అభ్యుదయ వ్యాస సంపుటికి)

9) ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ని 2025 జనవరి నుంచి ఏ రాష్ట్రంలో అమలు చేయనున్నారు జ : ఉత్తరాఖండ్‌లో

10) ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు 2024 ఎవరికీ లభించింది.?
జ : కుమార్‌ (17)

11) ఏ దేశంలో భారత దౌత్య కార్యాలయం పునరుద్ధరణ జరిగింది.?
జ : ఉత్తర కొరియా

12) మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024 కిరీటాన్ని ఎవరు కైవసం చేసుకున్నారు. ?
జ : ఇండియన్‌ అమెరికన్‌ టీనేజర్‌ కెయిట్లిన్‌ శాండ్రా నెయిల్‌

13) క్యాన్సర్‌కు టీకా అభివృద్ధి చేసినట్టు ఏ.దేశం ప్రకటన చేసింది.?
జ : రష్యా

14) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రామమోహన్‌రావు అమర

15) ఏ దిగ్గజ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.?
జ : రవిచంద్రన్‌ అశ్విన్‌

16) అశ్విన్ ఎన్ని ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లు గెలుచుకుని మురళీదరన్ తో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు.?
జ: 11

17) అంతర్జాతీయ టెస్టుల్లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన 4 సార్లు చేసిన ఆటగాడు ఎవరు.?
జ : రవిచంద్రన్ అశ్విన్

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు