CURRENT AFFAIRS : 18th DECEMBER 2022

CURRENT AFFAIRS : 18th DECEMBER 2022

1) ఫిపా వరల్డ్ కప్ 2022 విజేత ఎవరు.?
జ : అర్జెంటీనా (రన్నర్ – ప్రాన్స్)

2) ఫిపా అత్యధిక గోల్స్ చేసి గోల్డేన్ బూట్ అవార్డు గెలుచుకున్న ఆటగాడు ఎవరు.?
జ : ఎంబాపే (ప్రాన్స్ 8 గోల్స్)

3) ఫిపా గోల్డేన్ బాల్ అవార్డు (మ్యాన్ ఆఫ్ ద టోర్నీ) విజేత ఎవరు.?
జ : లియోనల్ మెస్సీ (అర్జెంటీనా 7 గోల్స్)

4) ఫిపా గోల్డేన్ గ్లోవ్స్ అవార్డు (బెస్ట్ గోల్ కీపర్) విజేత ఎవరు.?
జ : ఎమీ మార్టీనేజ్ (అర్జెంటీనా)

5) ఫిపా యంగ్ ప్లేయర్ ఆప్ ద టోర్నీ విజేత ఎవరు.?
జ : ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా)

6) ఫిపా వరల్డ్ కప్ 2022 విజేతగా నిలిచిన అర్జెంటీనాకు ఇది ఎన్నో వరల్డ్ కప్.?
జ : మూడవది

7) మిసెస్ వరల్డ్ 2022 కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ యువతి ఎవరు.?
జ : సర్గమ్ కౌశల్ (జమ్మూ)

8) జీఎస్టీ పన్ను చెల్లింపు దారుల ఎన్ని కోట్ల రూపాయల మోసాన్ని క్రిమినల్ కేసు గా పరిగణించననున్నారు.?
జ : 20 కోట్లు

9) అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటును ఎంతకు పెంచింది.?
జ : 4.25 నుంచి 4.50 కు

10) మొదటిసారి లడఖ్ నుంచి ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన ఫలము పేరు ఏమిటి.?
జ : రాక్ట్సే కాప్రో ఆప్రికాట్

11) బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ కుబేరుడుగా ఎవరు నిలిచారు.?
జ : LVMH గ్రూప్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నో

12) ఈశాన్య రాష్ట్రాల గోల్డేన్ జూబ్లీ కార్యక్రమానికి ప్రధాని మోదీ హజరయ్యారు.? ఇది ఎక్కడ జరిగింది.?
జ : షిల్లాంగ్

13) BBL టీట్వంటీ లీగ్ లో అత్యల్ప స్కోర్ 15 పరుగులకే ఆలౌట్ అయినా జట్టు ఏది.?
జ : సిడ్నీ థండర్స్

14) ఇటీవల బద్దలైన ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వేరియం “ఆక్వాడాం” ఏ నగరంలో ఉంది.?
జ : బెర్లిన్ (జర్మనీ)

15) ఏ ఆలయానికి కోటీ రూపాయల విలువైన కిరీటాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించింది.?
జ : కొమురవెల్లి మల్లన్న

16) తెలంగాణ లో రెండు అతిపెద్ద జాతర గా పిలవబడే జాతర ఏది.?
జ : నాగోబా జాతర

17) 2022-23 ఆర్థిక సంవత్సరం లజ ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్నుల వృద్ధి రేటు ఎంత.?
జ : 26% (12,63,649 కోట్లు)

18) ట్విట్టర్ యాజమాన్యం తొలగించిన ఉద్యోగులు పోటీగా నూతనంగా అభివృద్ధి చేస్తున్న యాప్ పేరు ఏమిటి.?
జ : స్పిల్

19) యూనెస్కో వారసత్వ సంపద అయిన ఏ ఆలయంలో లిప్ట్ ఏర్పాటు చేయనున్నారు.?
జ : ఎల్లోరా గుహలు

20) భారత నూతన అటార్నీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నరేంద్ర కుమార్