CURRENT AFFAIRS 17th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 17th JUNE 2025
1) ఐరాస నివేదిక ప్రకారం వలస ప్రజలు ఏరా దేశంలో ఎక్కువగా నివసిస్తున్నారు.?
జ : ఇరాన్ (3.5 కోట్లు)
2) వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ (VTOL) అన్‌నేమ్డ్ ఎరియల్ వెహికిల్ (UAV) సాంకేతికతతో 50 కీ.మీ. రేంజ్ లోని లక్ష్యాలను డ్రోన్ ల సహాయముతో చేధించగల అస్త్రాన్ని భారత ఆర్మీ చేపట్టింది.?
జ : రుద్రాస్త్ర
3) ప్రపంచ ఎడారీకరణ – కరువు కట్టడి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 17
4) ప్రపంచ ఎడారీకరణ – కరువు కట్టడి దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Restore the land – Unlock the opertunities
5) మే 2025 కు గానూ టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 0.39%
6) మే 2025 కు గానూ దేశంలో నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదు అయింది.?
జ : 5.6%
7) ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ తొలి సదస్సు ఏ నగరంలో జరిగింది.?
జ : న్యూ ఢిల్లీ
8) పోల్ వాల్ట్ లో 12వ సారితన రికార్డ్ తనే బ్రేక్ చేసుకొని ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్వీడన్ క్రీడాకారుడు ఎవరు.?
జ : డుప్లాంటీస్ (6.28 మీటర్లు)
9) సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టో డౌలిడెస్ కు మోదీ ఏం బహుకరించారు.?
జ : కాశ్మీరీ సిల్క్ తివాచీ, ఏపీ తయారీ వెండి పర్సు
10) సిప్రి (స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ) 2025 నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎన్ని దేశాల వద్ద అన్వాయుధాలు ఉన్నాయి.?
జ : 9
11) సిప్రి 2025 నివేదిక ప్రకారం భారత్ & పాకిస్థాన్ వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి.?
జ : 180, 170
12) బ్రిటిష్ మిలటరీ ఇంటిలిజెన్స్ MI6 ఛీప్ గా ఎవరిని నియమించారు.?
జ : బ్లెయిసీ మెట్రివెలీ (తొలి మహిళ చీఫ్ )
1) According to the UN report, which country has the highest number of migrants?
A: Iran (3.5 crore)
2) The Indian Army has adopted a weapon that can hit targets within a range of 50 km with the help of drones using Vertical Takeoff and Landing (VTOL) Unmanned Aerial Vehicle (UAV) technology.
A: Rudrastra
3) On which day is the World Day to Combat Desertification and Drought celebrated?
A: June 17
4) What is the theme of World Day to Combat Desertification and Drought 2025?
A: Restore the land – Unlock the opportunities
5) What was the wholesale price index inflation rate for May 2025?
A: 0.39%
6) What was the unemployment rate in the country for May 2025?
A: 5.6%
7) In which city was the first conference of the International Big Cat Alliance held?
A: New Delhi
8) Who is the Swedish athlete who broke his own record for the 12th time in pole vault and set a world record?
A: Duplantis (6.28 meters)
9) What did Modi gift to Cyprus President Christos Doulides?
A: Kashmiri silk carpet, AP-made silver purse
10) According to the SIPRI (Stockholm International Peace Research Institute) 2025 report, how many countries in the world have nuclear weapons?
A: 9
11) According to the SIPRI 2025 report, how many nuclear weapons do India & Pakistan have?
A: 180, 170
12) Who has been appointed as the chief of British military intelligence MI6?
A: Blaise Metrivelli (first female chief)
- AP DSC 2025 KEY – ఏపీ డీఎస్సీ ప్రాథమిక కీ
- Vacate The Tehran – Trump : టెహ్రన్ ను వెంటనే ఖాళీ చేయండి
- IRAN ISRAEL WAR – ఇరాన్ ఇజ్రాయిల్ లో ఉన్న తెలంగాణ వారికోసం హెల్ప్ లైన్
- GD CONSTABLE RESULTS – SSC జీడీ కానిస్టేబుల్ ఫలితాలు
- TET EXAM GUIDELINES – టెట్ పరీక్షలకు కీలక మార్గదర్శకాలు