Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 17th DECEMBER 2024

CURRENT AFFAIRS 17th DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 17th DECEMBER 2024

CURRENT AFFAIRS 17th DECEMBER 2024

1) జమిలి ఎన్నికలకు ప్రతిపాదించిన ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రశేపెట్టారు.?
జ : 129వ

2) ఏ ట్రంప్ పై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్‌ కోర్టు తిరస్కరించింది.?
జ : హష్‌ మనీ చెల్లింపుల కేసులో

3) రష్యా అణ్వస్త్ర విభాగం అధిపతి హత్యకు గురయ్యారు. అతని పేరేమిటి.?
జ : ఇగోర్ కిరిల్లోవ్

4) ఏ స్టేడియంలో ఓ స్టాండ్ కు జూలన్ గోస్వామి పేరును పెట్టనున్నారు.?
జ : ఈడెన్ గార్డెన్స్

5) పద్మశ్రీ గ్రహీత, కర్ణాటక వృక్ష మాతగా గుర్తింపు పొందిన ఎవరు ఇటీవల మరణించారు.?
జ : తులసీ గౌడ

6) మురుగునీటి కాలువలు, సెప్టెక్ ట్యాంకులలో పనిచేసే వారిలో ఎంత శాతం మంది దళితులే ఉన్నారని కేంద్రం లోక్ సభలో ప్రకటించింది.?
జ : 67%

7) భారత చిరుధాన్యాల పరిశోధన కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : రాజస్థాన్ లోని బాడ్ మేడ్ ప్రాంతంలో

8) ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్ 2025 ను ఏ దేశంలో నిర్వహించనున్నారు.?
జ : భారత్

9) 2024 – 25లో భారత జిడిపి వృద్ధిరేటును మోర్గాన్ స్టాన్లీ తాజాగా ఎంత శాతంగా ప్రకటించింది.?
జ : 6.3 %

10) యూరో గ్రిప్ టైర్స్ లకు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.?
జ : ఎంఎస్ ధోని

11) తాజాగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి యాంటీబయోటిక్ ఏది.?
జ : నాఫిత్రోమైసిన్

12) 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హర్న్‌బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందింది.?
జ : నాగాలాండ్

13) బీసీసీ యాక్టింగ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు.?
జ : దేవజిత్ సైకియా

14) ఘనా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుపొందారు.?
జ : జాన్ డ్రమాని మహమా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు