CURRENT AFFAIRS : 17th DECEMBER 2022

CURRENT AFFAIRS : 17th DECEMBER 2022

1) అంధుల టీట్వంటీ ప్రపంచ కప్ 2022 విజేత ఎవరు.?
జ : టీమిండియా (బంగ్లాదేశ్ పై)

2) ఫిపా వరల్డ్ కప్ 2022లో మూడు, నాలుగు స్థానాలలో నిలిచిన జట్లు ఏవి.?
జ : క్రొయోషియా (3), మొరాకో (4)

3) ఇథనాల్ పై 18% ఉన్న జీఎస్టీ ని జీఎస్టీ కౌన్సిల్ ఎంతకు తగ్గించింది.?
జ. : 5%

4) BEL ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ 384 కోట్లతో మిస్సైల్ తయారీ, రాడార్ టెస్టింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయనుంది.?
జ : సత్యసాయి జిల్లా

5) తక్కువ నూకలు ఇచ్చే తక్కువ కాలానికి కోతకు వచ్చే ఏ వరి వంగడాన్ని ప్రో. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిష్కరించింది.?
జ.: RNR29235

6) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ లో బాగంగా ఆర్బీఐ గ్రామ్ గోల్డ్ ధర ఎంతగా నిర్ణయించింది.?
జ : 5,409₹

7) బ్లూమ్‌బర్గ్ నివేదిక 50 ప్రకారం 2022 లో అత్యధిక సంపద వృద్ధి చెందిన కంపెనీ ఏది.?
జ : అదాని గ్రూప్ (4 లక్షల కోట్లు)

8) 15B ప్రాజెక్టు కింద తయారు చేసి జలప్రవేశానికి సిద్ధంగా ఉనౄ యుద్ధ నౌక పేరు ఏమిటి.?
జ : INS మోర్మాగావ్

9) ఒక నివేదిక ప్రకారం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని బాషలు అంతరించిపోయినవి.?
జ : 283

10) ప్రో కబడ్డీ లీగ్ 9వ సీజన్ విజేత ఎవరు.?
జ : జైపూర్ పింక్ పాంథర్స్ (2వ సారి) (పుణేరి పల్టన్ రన్నర్)

11) 2022 లో ఎంతమంది భారత పౌరసత్వం వదులుకున్నారు.?
జ : 1.83 లక్షల మంది

12) ఐరాస మహిళ హక్కులు గ్రూప్ నుండి ఏ దేశాన్ని తొలగించారు.?
జ : ఇరాన్

13) ఏ దేశంలో 30 రోజుల ఎమర్జెన్సీని విధించారు.?
జ : పెరూ

14) డెన్మార్క్ ప్రధాని గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ.: మెట్టే ఫ్రెడర్కిసన్

15) ఇండియా కజకిస్తాన్ దేశాల మద్య ప్రారంభమైన సైనిక విన్యాసాల పేరు ఏమిటి.?
జ : ఎక్సరసైజ్ KAZIND

16) ప్రో కబడ్డీ లీగ్ 9వ సీజన్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా ఎవరు నిలిచారు.?
జ : ,అర్జున్ దేశ్యాల్