BIKKI NEWS : CURRENT AFFAIRS 16th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 16th JUNE 2025
1) DOSTOEVSKY STAR అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : జావెద్ అక్తర్
2) 2023 శ్రీమంత శంకరదేవ అవార్డు ను ఎవరికి అందజేశారు.?
జ : డా. సోనాల్ మాన్‌సింగ్
3) లోకార్నో ఫిల్మ్ ఫెష్టివల్ లో లియోపార్డ్ అవార్డు ను ఎవరికి అందజేశారు.?
జ : అలెగ్జాండర్ పెనీ
4) అంతర్జాతీయ ఎలక్టోరల్ ఇంటిగ్రిటి సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
జ : స్టాక్‌హోమ్ – స్వీడన్
5) అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియామకమైన తొలి ప్రవాస భారతీయుడిగా ఎవరో రికార్డు సృష్టించారు.?
జ : డా. శ్రీనివాస్ ముక్కామలా
6) ఇండియన్ పోస్ట్ పుస్తకాలను తక్కువ ధరకే సరఫరా చేయడానికి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది.?
జ : జ్ఞాన్ పోస్ట్
7) ప్రపంచ జలపాత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 16
8) ఈ – స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2025 బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : క్రిస్టియానో రోనాల్డో
9) తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు 13వేల రూపాయలను అందజేస్తున్న రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్
10) ఇరాన్ లో న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం కోసం సహాయ అందిస్తున్న దేశం ఏది.?
జ : రష్యా
11) అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ 2025 ఛాంపియన్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : యూ ముంబా
12) సౌత్ ఆసియీ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్యూ గేమ్స్ లో స్వర్ణం గెలిచిన భారతీ క్రీడాకారిణి ఎవరు.?
జ : యాజిక్ హిల్లాంగ్
13) తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ సైప్రస్ దేశాన్ని సందర్శించారు ఆ దేశ అధ్యక్షుడు పేరేమిటి.?
జ : నికోస్ క్రిస్టో డొవెడస్
1) Who was selected for the DOSTOEVSKY STAR Award?
A: Javed Akhtar
2) Who was awarded the 2023 Srimanta Shankardeva Award?
A: Dr. Sonal Mansingh
3) Who was awarded the Leopard Award at the Locarno Film Festival?
A: Alexander Penny
4) Where was the International Electoral Integrity Conference held?
A: Stockholm – Sweden
5) Who created a record by becoming the first non-resident Indian to be appointed as the President of the American Medical Association?
A: Dr. Srinivas Mukkamala
6) Which program has been launched by India Post to supply books at low prices?
A: Gyan Post
7) On which day is World Falls Day celebrated?
A: June 16
8) Who has been appointed as the brand ambassador of the E-Sports World Cup 2025?
A: Cristiano Ronaldo
9) Which state is providing Rs 13,000 to students under the Mother’s Salute scheme?
A: Andhra Pradesh
10) Which country is providing assistance for the construction of nuclear reactors in Iran?
A: Russia
11) Who has won the Ultimate Table Tennis 2025 Champion?
A: U Mumba
12) Who is the Indian athlete who won gold in the South Asian Body Building and Physique Games?
A: Yazic Hillang
13) Recently, Prime Minister Narendra Modi visited Cyprus. What is the name of the President of that country?
A: Nikos Christos Dovedas
- Double Bed Room Houses – డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై కీలక అప్డేట్
- Whatsapp ads – వాట్సప్ లో ఇక యాడ్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- PM MODI – ప్రధాని మోడీ కి సైప్రస్ అత్యున్నత పురష్కారం
- AP OPEN SCHOOL ADMISSIONS 2025 – ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు