BIKKI NEWS : CURRENT AFFAIRS 16th DECEMBER 2024
CURRENT AFFAIRS 16th DECEMBER 2024
1) లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ను ఏ దేశానికి సరఫరా కొరకు భారత్ ఒప్పందం కుదిరింది.?
జ : శ్రీలంకకు
2) జార్జియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 12 మంది భారతీయులు మృత్యువాత పడ్డారు. ఏ వాయువు పీల్చుట వలన మృతిచెందారు.?
జ : కార్బన్ మోనాక్సైడ్
3) 2025 నుంచి భారతీయులకు ‘వీసా-ఫ్రీ-ఎంట్రీ’కి అవకాశం కల్పిస్తున్నట్టు ఏ దేశం అధికారికంగా ప్రకటించింది.?
జ : రష్యా
4) కెనడా ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆమె పేరు ఏమిటి.?
జ : క్రిస్టియా ఫ్రీల్యాండ్
5) 2024 నవంబర్ నెలలో భారత్ ఎగుమతుల్లో వృద్ధి ఎంతగా నమోదు అయింది.?
జ : మైనస్ 4.85 శాతం
6) పదేండ్లలో ఎన్ని లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 12.3 లక్షల కోట్లు.
7) డాలర్ తో రూపాయి మారకం విలువ తాజాగా ఎంతకు చేరింది.?
జ : 84.91 రూపాయలు
8) ఏ బంగ్లా క్రికెటర్ పై ఐసీసీ ఇకపై బౌలింగ్ చేయొద్దని నిషేధం విధించింది.?
జ : షకీబ్ అల్ హసన్
9) భారత్ వేదికగా తొలిసారి జరుగనున్న ఖో ఖో ప్రపంచకప్‌లో ఆడేందుకు ఏ దేశాలం తాజాగా తమ సంసిద్ధత తెలియజేశాయి.?
జ : అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, న్యూజిలాండ్
10) నవంబర్ 2024 లో టోకు ధరల ద్రవ్యోల్బణ సూచీ ఎంతగా నమోదు అయింది.?
జ : 1.89%
11) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : తెలంగాణ
12) ఏ నగరంలో బిచ్చగాళ్లకు బిచ్చం వేస్తే కేసులు నమోదు కు ఆదేశాలు జారీ చేశారు.?
జ : ఇఃడోర్
13) జర్మనీ ఛాన్సలర్ పార్లమెంట్ లో విశ్వాసం కోల్పోయారు. అతని పేరేమిటి.?
జ : ఓలాఫ్ షోల్జ్
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్