BIKKI NEWS : CURRENT AFFAIRS 15th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 15th MARCH 2025
1) ఏ దేశ పార్లమెంట్ ప్రముఖ నటుడు చిరంజీవికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది.?
జ : బ్రిటన్ పార్లమెంట్
2) 2036 వరకు ఒలింపిక్స్ మీడియా హక్కులను ఏ సంస్థ దక్కించుకుంది.?
జ : NBC
3) WPL 2025 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ముంబై ఇండియన్స్ (డిల్లీ పై)
4) WPL 2025 లో అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్ ) సాదించిన క్రికెటర్ ఎవరు .?
జ : నట్ స్కినర్ బ్రంట్ (523)
5) WPL 2025 లో అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్ ) సాదించిన క్రికెటర్ ఎవరు .?
జ : అమెలియా కెర్ (19)
6) WPL 2025 విజేత, రన్నర్ కు దక్కిన ప్రైజ్ మనీ ఎంత.?
జ : 6 & 3 కోట్లు
7) హకీ ఇండియా ఉత్తమ ప్లేయర్ 2024 అవార్డులను ఎవరికి ప్రకటించింది.?
జ హర్మన్ ప్రీత్ & సవిత
8) అమెరికా తాజాగా ఏ దేశ రాయబారి ని బహష్కరించింది.?
జ : దక్షిణాఫ్రికా
9) మార్చి 13 న అంతరిక్షంలో ఇస్రో విజయవంతంగా చేపట్టిన ప్రయోగం పేరు ఏమిటి.?
జ : స్పేస్ డాకింగ్ – అన్ డాకింగ్
10) వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శన ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : హైదరాబాద్
11) NBA చరిత్రలోనే 4000 సార్లు 3 పాయింట్స్ సాదించిన తొలి బాస్కెట్ బాల్ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : స్టీఫెన్ కరీ
12) 2015 – 24 వరకు ఇస్రో ఆర్జించిన విదేశీ శాటిలైట్ ప్రయోగాల ద్వారా ఆర్జించిన ఆదాయం ఎంత.?
జ : 143 మిలియన్ డాలర్లు
1) Which country’s parliament has announced the Lifetime Achievement Award for famous actor Chiranjeevi?
A : British Parliament
2) Which organization has secured the media rights of the Olympics till 2036?
A : NBC
3) Who won the WPL 2025?
A : Mumbai Indians (Runner – Delhi)
4) Who is the Orange Cap (most runs) Winner in WPL 2025?
A : Nat Skinner Brunt (523)
5) Who is the Purple Cap (most wickets) winner in WPL 2025?
A : Amelia Kerr (19)
6) What is the prize money for the winner and runner-up of WPL 2025?
A : 6 crores & 3 crores
7) Who has Hockey India announced the Best Player 2024 awards for?
A : Harmanpreet & Savita
8) Which country’s ambassador has been expelled by the US recently?
A: South Africa
9) What is the name of the experiment successfully carried out by ISRO in space on March 13?
A: Space docking – undocking
10) In which city will the Wings India 2026 exhibition be held?
A: Hyderabad
11) Who has created a record of becoming the first basketball player to make 4000 times 3-pointers in NBA history?
A: Stephen Curry
12) How much revenue did ISRO earn from foreign satellite launches from 2015-24?
A: 143 million dollars
- DAILY GK BITS IN TELUGU 2nd JULY
- చరిత్రలో ఈరోజు జూలై 02
- Ration cards – 14న రేషన్ కార్డులు పంపిణీ
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్