BIKKI NEWS : CURRENT AFFAIRS 15th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 15th JUNE 2025
1) గోవాకు చెందిన ఏ మద్యం జిఐ ట్యాగ్ ను తాజాగా పొందింది.?
జ : ఓజ్జో ఫెని
2) TIGER CLAW పేరుతో ఏ రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలు నిర్వహించారు.?
జ : భారత్ – అమెరికా
3) లోక్‌పాల్ నూతన మోటో ఏమిటి.?
జ : Empower Citizens – Expose Corruption
4) SHAKTHI 2025 పేరుతో ఏ రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలు నిర్వహించారు.?
జ : ఇండియా – ప్రాన్స్
5) సైబర్ క్రైమ్ ను నిరోధించడానికి ఇంటర్ పోల్ ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి.?
జ : Operation Secure
6) అరుదైన జాతి కి చెందిన థాయిలాండ్ జాతీయ పక్షి ఉత్తరాఖండ్ లో కనిపించింది. దాని పేరేంటి.?
జ : Siamese Fireback
7) వివిధ దేశాలతో కూడిన సైనిక విన్యాసం KHAAN QUEST ను ఏ దేశంలో నిర్వహించారు.?
జ : మంగోలియా
8) డి. గుకేశ్ ను అధిగమించి భారత్ లో అత్యధిక రేటింగ్ పొందిన చెస్ ఆటగాడు ఎవరు.?
జ : అర్జున్ ఇరిగేశి
9) భారత్ లో మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం ను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు.?
జ : మహారాష్ట్ర
10) లియోపార్డ్ కేపిటల్ ఆఫ్ ఇండియా అని తాజాగా ఏ నగరాన్ని గుర్తించారు .?
జ : బెంగళూరు
11) ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోస్ ను అధిగమించి ఎవరు రెండో స్థానానికి చేరుకున్నారు.?
జ : లారీ ఎల్లిసన్
12) తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలి మహిళ బస్ డ్రైవర్ గా ఎవరు విధుల్లోకి చేరి రికార్డు నెలకొల్పారు.?
జ : సరిత
13)యాక్సియం – 4 మిషన్ ను ఏ రోజున చేపట్టనున్నట్లు ఇస్రో తాజాగా ప్రకటించింది.?
జ : జూన్ 19న
14) ప్రపంచ మాగ్నా కర్టా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 15
15) గ్లోబల్ విండ్ డే ను ఏ రోజున జరుపుకుంటారు .?
జ: జూన్ 15
16) ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల అవగాహన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 15
1) Which liquor from Goa has recently received the GI tag?
A: Ozzo Feni
2) Which two countries held military exercises named TIGER CLAW?
A: India – America
3) What is the new motto of Lokpal?
A: Empower Citizens – Expose Corruption
4) Which two countries held military exercises named SHAKTHI 2025?
A: India – France
5) What is the name of the operation undertaken by Interpol worldwide to prevent cybercrime?
A: Operation Secure
6) A rare species of Thailand’s national bird was seen in Uttarakhand. What is its name?
A: Siamese Fireback
7) In which country was the multi-nation military exercise KHAAN QUEST held?
A: Mongolia
8) Who is the highest-rated chess player in India, surpassing D. Gukesh?
A: Arjun Irigeshi
9) In which state is the first underwater museum in India being built?
A: Maharashtra
10) Which city has recently been identified as the Leopard Capital of India?
A: Bangalore
11) Who has surpassed Jeff Bezos to reach the second position in the list of world’s richest people?
A: Larry Ellison
12) Who has set a record by joining duty as the first woman bus driver in the history of Telangana RTC?
A: Saritha
13) On which day did ISRO recently announce that the Axiom-4 mission will be undertaken?
A: On June 19
14) On which day is World Magna Carta Day celebrated?
A: June 15
15) On which day is Global Wind Day celebrated?
A: June 15
16) On which day is World Elder Abuse Awareness Day celebrated?
Ans: June 15
- TG CABINET MEETING – జూన్ 16న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- TRUMP WARNING – ఇరాన్ కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
- IRAN – ISRAEL WAR – ఇరాన్ లోని భారతీయులకు అడ్వైజరీ జారీ
- RYTHU BHAROSA – వారంలో రైతు భరోసా, సన్న వడ్లకు 500/- బోనస్
- LOCAL BODY ELECTIONS – ఈ నెలలోనే సంస్థలకు ఎన్నికలు షెడ్యూల్ – పొంగులేటి