Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 15th DECEMBER 2024

CURRENT AFFAIRS 15th DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 15th DECEMBER 2024

CURRENT AFFAIRS 15th DECEMBER 2024

1) భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12 రూపాయల పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.?
జ : తెలంగాణ

2) తబలా వాయిద్య కారుడు జకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. ఏ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది.?
జ : 2023

3) ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహాకుంభమేళాలో ఎన్ని కోట్లమంది భక్తుల పాల్గొంటారని అంచనా.?
జ : 45 కోట్లమంది

4) శ్రీలంక అధ్యక్షుడు కే భారత పర్యటనకు వచ్చారు. అతని పేరేమిటి.?
జ : అనుర కుమార దిసనాయ

5) మాయోట్‌ ద్వీప సమూహంపై విరుచుకుపడిన ఏ తుఫాన్‌ వేలాది మందిని బలిగొన్నది.?
జ : చైడో తుఫాన్‌

6) టెక్ట్స్‌ ప్రాంప్ట్‌ల నుంచి వీడియోలను తయారుచేసే ఏ ఆర్టిఫిషియల్ టెక్నాలజీని చాట్ జీపీటి ఆవిష్కరించింది.?
జ : సోరా

7) సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది. ?
జ : ముంబై (మధ్యప్రదేశ్ పై)

8) మహిళల జూనియర్ ఆసియా కప్ హకీ టైటిల్ 2024ను ఏ జట్టు గెలుచుకుంది. ?
జ : భారత్ (చైనా పై)

9) తెలుగు బిగ్ బాస్ సీజన్-8 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : నిఖిల్

10) అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : స్టీవ్ స్మిత్ (15)

11) లాన్సెట్ నివేదిక ప్రకారం 2009 – 2019 మద్య వాయు కాలుష్యం కారణంగా ఏటా ఎంతమంది మరణించారు.?
జ : 15 లక్షల మంది

12) పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ ను విడిపించిన సందర్భంగా విజయ్ దివస్ ను ఏరోజున జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 16

13) మహిళ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యదిక ధర పలికిన క్రీడకారిణి ఎవరు.?
జ : సిమ్రాన్ షేక్

14) నూతనంగా కర్ణాటక లో పరాన్న కీటకాన్ని గుర్తించారు. దీనికి ఏమని శాస్త్రీయ నామం పెట్టారు.?
జ : కణజ హుళ

15) ఎవరి పోటోతో నూతన పోస్టల్ కార్డులను పోస్టల్ శాఖ తాజాగా విడుదల చేసింది.?
జ : దొమ్మరాజు గుకేశ్

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు