Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 14th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 14th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 14th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 14th MARCH 2025

1) సింగపూర్ భారత్ తో సత్సంబంధాలు పెంపొందించిన కారణంగా ఎవరికి గౌరవ పురష్కారం ప్రధానం చేసింది.?
జ : తరుణ్ దాస్ (సీఐఐ మాజీ డైరెక్టర్)

2) తెలుగు విశ్వవిద్యాలయం కు ఎవరి పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : సురవరం ప్రతాపరెడ్డి

3) యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు కోసం తాజాగా ఇండియా పంపిన జాబితాలో చోటు సంపాదించిన తెలుగు ప్రాంతాలు ఏవి.?
జ : ముడుమాల్ నిలువు రాళ్ళు, ఎర్రగుడి ఆశోకుని శాసనం

4) ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 15

5) ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టి20 లో ఫైనల్ కు జరిగిన జట్లు ఏవి.~
జ : భారత్ & వెస్టిండీస్

6) ప్రపంచ కిడ్నీ దినోత్సవం గా ఏరోజును జరుపుకుంటారు.?
జ : మార్చి 13

7) అమెరికా అధికారిక భాషగా ఏ భాషను ప్రకటిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు.?
జ : ఇంగ్లీష్

8) తాజాగా నవరత్న హోదా పొందిన కంపెనీలు ఏవి.?
జ : IRCTC, IRFC

9) నవరత్న హోదా పొందిన మొత్తం కంపెనీల సంఖ్య ఎంత.?
జ : 26

10) వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ నేషనల్ పార్క్ ను సందర్శించాడు.?
జ : గిర్ నేషనల్ పార్క్

11) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల గుజరాత్ జామ్ నగర్ లో 3 వేల ఎకరాలలో రిలయన్స్ సంస్థ నిర్వహిస్తున్న ఏ వన్యప్రాణి పునరావాస, సంకర్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.?
జ : వంతారా

12) తాజాగా కేంద్రం ఏ ఖనిజాలను మేజర్ ఖనిజాల జాబితాలోకి చేర్చింది.?
జ : బైరటీస్, క్వార్ట్జ్, పెలస్పర్, మైకా

13) దేశంలో డాల్ఫిన్ ల సంఖ్య ఎంత.?
జ : 6,324

14) దేశంలో అత్యధికంగా టెలివిజన్ లు ఉన్న రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్


1) Who was given an honorary award by Singapore for developing good relations with India?
A: Tarun Das (Former Director of CII)

2) Whom did the Telangana state government decide to name the Telugu University?
A: Suravaram Pratap Reddy

3) Which Telugu places have recently been included in the list sent by India for inclusion in the UNESCO World Heritage List?
A: Mudumal Standing Stones, Erragudi Ashoka Edict

4) On which day is World Consumer Rights Day celebrated?
A : March 15

5) Which teams reached the final of the International Masters League T20?
A : India & West Indies

6) On which day is World Kidney Day celebrated?
A : March 13

7) Which language did Trump issue an order declaring as the official language of America?
A : English

8) Which companies have recently been granted Navratna status?
A : IRCTC, IRFC

9) What is the total number of companies that have been awarded Navratna status?
A : 26

10) Which national park did Prime Minister Narendra Modi visit on the occasion of World Wildlife Day?
A : Gir National Park

11) Which wildlife rehabilitation and interaction center did Prime Minister Narendra Modi recently inaugurate in Jamnagar, Gujarat, run by Reliance, spread over 3,000 acres?
A : Vantara

12) Which minerals has been recently included in the list of major minerals by the Centre?
A : Barite, Quartz, Pelasgian, Mica

13) What is the number of dolphins in the country?
A : 6,324

14) Which state has the highest number of televisions in the country?
A : Andhra Pradesh

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు