BIKKI NEWS : CURRENT AFFAIRS 14th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 14th JUNE 2025
1) ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్ 2025 గా ఎవరు నిలిచారు.?
జ : సౌతాప్రికా (ఆస్ట్రేలియా పై)
2) ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్ 2025 ఫైనల్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎవరు నిలిచారు.?
జ : ఏ. మార్క్రమ్
3) అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ఐరాస ప్రకటించింది.?
జ : 2026
4) NFHS – 5 నివేదిక ప్రకారం భారత్ లో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత.?
జ : 1000 : 1020
5) బోర్డర్ టూరిజం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : హిమాచల్ ప్రదేశ్
6) యూఎన్ ససకవా అవార్డు 2025 అందుకున్న భారతీయుడు ఎవరు.?
జ : మృత్యుంజయ మహాపాత్ర
7) 2023 – 24 లో అర్బన్ – రూరల్ వినియోగం లో తేడా ఏంత.?
జ : 60%
8) ప్రపంచ రక్త దాన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 14
9) ప్రపంచ రక్త దాన దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Give Blood, Give Hope – Together We Save Lives
10) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లోని ఏ గుహలకు బౌగోళిక వారసత్వ హోదాను ఇచ్చింది.?
జ : బెలూం గుహలు (నంద్యాల జిల్లా)
11) మ్యఃనిచ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్ లో స్వర్ణం గెలుచుకున్న భారత మహిళ షూటర్ ఎవరు.?
జ : సురుచి సింగ్
12) ఇరాన్ పై తాజాగా ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు ఏమని పేరు పెట్టారు.?
జ : ఆపరేషన్ రైజింగ్ లయన్
13) ఇజ్రాయిల్ పై ఇరాన్ తాజాగా చేస్తున్న దాడులకు ఏమని పేరు పెట్టారు.?
జ : ఆపరేషన్ ట్రూ ప్రామిస్
14) ఇరాన్ లోని ఈ అణు శుద్ది కేంద్రంపై ఇజ్రాయిల్ తాజాగా దాడి చేసింది.?
జ : నటాంజ్ అణు శుద్ది కేంద్రం
1) Who became the ICC World Test Champion 2025?
A: South Africa (over Australia)
2) Who became the ICC World Test Champion 2025 Final Match Man of the Match?
A: A. Markram
3) Which year was declared as the International Year of Women Farmers by the UN?
A: 2026
4) What is the male-female ratio in India according to the NFHS-5 report?
A: 1000:1020
5) Which state started the Border Tourism program?
A: Himachal Pradesh
6) Who is the Indian who received the UN Sasakawa Award 2025?
A: Mrityunjaya Mahapatra
7) What is the difference in urban-rural consumption in 2023-24?
A: 60%
8) On which day is World Blood Donor Day celebrated?
Answer: June 14
9) What is the theme of World Blood Donor Day 2025?
Answer: Give Blood, Give Hope – Together We Save Lives
10) Which caves in Andhra Pradesh have been given the status of World Heritage Site by the Geological Survey of India?
Answer: Belum Caves (Nandyala District)
11) Who is the Indian woman shooter who won gold in the ongoing World Cup Shooting in Munich?
Answer: Suruchi Singh
12) What is the name of the recent Israeli attacks on Iran?
Answer: Operation Rising Lion
13) What is the name of the recent Iranian attacks on Israel?
Answer: Operation True Promise
14) Israel recently attacked this nuclear enrichment facility in Iran?
Answer: Natanz Nuclear Enrichment Facility
- ICC WTC 2025 FINAL విశేషాలు, రికార్డులు
- Registration Charges – త్వరలోనే భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు – నూతన విలువలు
- NO KINGS – అమెరికాలో భారీ నిరసనలు
- GOVT JOBS – విద్యుత్ శాఖలో 5,368 జాబ్స్, ఖాళీల వివరాలు
- Free Foundation coaching – వివిధ ఉద్యోగ పరీక్షలకు ఉచిత ఫౌండేషన్ శిక్షణ