CURRENT AFFAIRS 14th JANUARY 2023
1) ప్రపంచంలోనే అతిపొడవైన నదీ పర్యాటక నౌకను ప్రధాని ఇటీవల ప్రారంభించారు.? దాని పేరు ఏమిటి.?
జ : ఎంవీ గంగా విలాస్
2) ఏ ధాన్యానికి fssai ఇటీవల నిర్దేశిత ప్రమాణాలను అమలుకు నిర్ణయం తీసుకుంది.?
జ : బాస్మతి రైస్
3) బాస్మతి రైస్ ఎక్కువగా ఎక్కడ పండిస్తారు.?
జ : హమాలయ ప్రాంతాలలో
4) సముద్రయాన్ కార్యక్రమంలో బాగంగా సముద్రపు 6 వేల కీ.మీ ల లోతుకు ముగ్గురు వ్యక్తులను పంపడానికి తయారు చేస్తున్న వాహక నౌక పేరు ఏమిటి.?
జ : మత్స్య – 6000
5) కాగ్నిజెంట్ నూతన సీఈఓ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రవి కుమార్
6) ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) విడుదల చేసిన గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రపంచం ఎదుర్కొంటున్న తక్షణ, దీర్ఘకాలిక రిస్క్ లు ఏవి.?
జ : తక్షణ రిస్క్ : జీవన వ్యయం
దీర్ఘకాలిక రిస్క్ : వాతావరణ మార్పులు
7) 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 2025
8) కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇటీవల గూగుల్ సంస్థ కు ఎన్ని కోట్ల జరిమానా విధించింది.?
జ : 2,274 కోట్లు
9) వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏ కూటమి ఏర్పాటు కు మోడీ కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.?
జ : గ్లోబల్ సౌత్ సెంటర్ ఇఫ్ ఎక్సలెన్స్
10) 90 కోట్ల కరోనా కేసులు ఇటీవల ఏ దేశంలో నమోదు అయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.?
జ : చైనా
11) కరోనా వైరస్ వ్యాప్తి ని అడ్డుకోవడానికి తయారు చేసిన స్ప్రే పేరు ఏమిటి.?
జ : సూప్రా మాలిక్యులార్ ఫిలమెంట్స్ (SMF)
12) బ్యాంకాక్ ఓపెన్ ఛాలెంజర్ టైటిల్ 2023 ను గెలుచుకున్న జోడి ఏది.?
జ : యూకే బాంబ్రీ, సాకేత్ మైనేనీ
Comments are closed.