CURRENT AFFAIRS 14th DECEMBER 2024

BIKKI NEWS CURRENT AFFAIRS 14th DECEMBER 2024

CURRENT AFFAIRS 14th DECEMBER 2024

1) రైతులకు తాకట్టు లేకుండా ఎన్ని లక్షల వరకు రుణాన్ని అందించాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది.?
జ : 2 లక్షల వరకు

2) దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాన్ని నేషనల్‌ అసెంబ్లీ 204-85 ఓట్లతో ఆమోదించింది. అధ్యక్షుడి పేరేమిటి.?
జ : యూన్‌ సుక్‌ యోల్‌

3) యూపీఐ చెల్లింపుల ద్వారా గత 11 నెలల్లో ఎన్ని లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి.?
జ : 223 లక్షల కోట్ల

4) మహిళల హాకీ జూనియర్‌ ఆసియకప్‌లో ఫైనల్లో భారత్ ఏ దేశంతో తలపడుతుంది.?
జ : చైనాతో

5) సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఫైనల్ కి చేరిన జట్లు ఏవి.?
జ : ముంబై, మధ్యప్రదేశ్‌

6) జంషెడ్ జీ టాటా పురష్కారం ను ఎవరికి ప్రకటించారు.?
జ : కిరణ్ మజుందార్ షా

7) జార్జియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మిఖైల్ కవెలాష్విలి

8) 2024 – 25 లో భారతదేశం ఎంతశాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. ?
జ : 6.5 – 7.0%

9) మావోయిస్టు మాడావి హిడ్మా సొంతూరు కు హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వెళ్ళనున్నారు. ఆ ఊరు పేరేంటి.?
జ : పూవర్తి

10) 57 వ టైగర్ రిజర్వ్ గా దేనిని నోటిఫై చేయడం జరిగింది.?
జ : రటపాని (మధ్యప్రదేశ్)

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు