1) 2023 చివరకు స్లమ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : ఒడిశా
2) స్విట్జర్లాండ్ టూరిజం శాఖ ఏ భారతీయున్ని “ప్రెండ్షిప్ అంబాసిడర్” గా నియమించింది.?
జ : నీరజ్ చోప్రా
3) ప్రపంచ సైన్స్ దినోత్సవం శాంతి మరియు అభివృద్ధి కొరకు ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ – 10
4) ASEAN – INDIAN ప్రెండ్షిప్ ఇయర్ గా ఎ సంవత్సరాన్ని జరుపుకుంటారు.?
జ : 2022
5) స్లొవెనియా దేశపు మొట్టమొదటి మహిళ అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : నటాసా పిర్క్ ముసార్
6) గరుడ -7 పేరుతో ఏ దేశంతో కలిసి వైమానిక విన్యాసాలను భారత్ జోద్‌పూర్ లో నిర్వహించింది.?
జ : ప్రాన్స్
7) మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు 2022 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : శరత్ కమల్ అచంట
8) ప్రసార భారతి సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గౌరవ్ ద్వివేది