BIKKI NEWS : CURRENT AFFAIRS 13th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 13th MARCH 2025
- అంతర్జాతీయ గణిత దినోత్సవం (π day) ఏరోజున జరుపుకుంటారు.?
జ : మార్చి 14
2) అంతర్జాతీయ గణిత దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ: గణితం, కళ, సృజనాత్మకత
3) మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం ఏ సంవత్సరం వరకు భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది.?
జ : 2028
4) మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం 2025, 2026 లలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 6.3% & 6.5%
5) మహిళల ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్స్ కు చేరిన జట్లు ఏవి.?
జ : ముంబై & డిల్లీ
6) ఐపీఎల్ నుండి ఏ ఇంగ్లాండ్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం విధించారు.?
జ : హ్యారీ బ్రూక్
7) గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ఫ్రైజ్ – 2025 ఎవరు గెలుచుకున్నారు.?
జ : ప్రో. ఉర్బాసి సిన్హా
8) IIFA 2025.అవార్డులలో లపతా లేడీస్ సినిమా ఎన్ని విభాగాలలో అవార్డులు గెలుచుకుంది.?
జ : 10
9) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం రాడార్ అభివృద్ధి కోసం ఏ సంస్థ తో ఒప్పందం కుదిరింది.?
జ : BEL
10) ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ఫ్రైజ్ 2025 గ్రహీత ఎవరు.?
జ : లివ్ జైకున్
11) దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా డాల్ఫిన్ లు ఉన్నాయి.?
జ : ఉత్తరప్రదేశ్
12) ఫోర్భ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా పారితోషకం తీసుకూంటన్న సినిమా నటుడు ఎవరు.?
జ : డ్వానే జాన్సన్
1) On which day is International Mathematics Day (π day) celebrated?
A : March 14
2) What is the theme of International Mathematics Day 2025?
A : Mathematics, Art, Creativity
3) According to Morgan Stanley, till which year will India become the third largest economy?
A : 2028
4) According to Morgan Stanley, what is the growth rate of India’s GDP in 2025 and 2026?
A: 6.3% & 6.5%
5) Which teams have reached the finals of the Women’s Premier League 2025?
A: Mumbai & Delhi
6) Which England cricketer has been banned from the IPL for two years?
A : Harry Brooke
7) Who won the Gates Cambridge Impact Prize – 2025?
A: Prof. Urbasi Sinha
8) In how many categories did the movie Lapataa Ladies win awards at the IIFA 2025 Awards?
A: 10
9) Which company has signed an agreement with to develop radar for the Indian Air Force?
A: BEL
10) Who is the recipient of the Pritzker Architecture Prize 2025?
A: Liv Zaikun
11) Which state in the country has the highest number of dolphins?
A: Uttar Pradesh
12) According to Forbes report, who is the highest paid film actor in the world?
A: Dwayne Johnson
- Ration cards – 14న రేషన్ కార్డులు పంపిణీ
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం