BIKKI NEWS : CURRENT AFFAIRS 13th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 13th JUNE 2025
1) ప్రపంచ లింగ అసమానతల సూచీ 2025 లో మొదటి మరియు చివరి స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి.?
జ : ఐస్‌లాండ్ & పాకిస్థాన్
2) 2025 మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 2.82% (6 ఏళ్ళ కనిష్ఠానికి)
3) ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య ఎంతగా ఐరాస అతను నివేదికలో పేర్కొంది.?
జ : 12.2 కోట్లు
4) వింబుల్డన్ 2025 విజేతలకు ప్రైజ్ మనీ ఎంతగా పెంచారు.?
జ : 34 కోట్లు
5) జిడిపి అంచనాలను లెక్కించడానికి ఆధార సంవత్సరంగా 2011 – 12 సంవత్సరానికి బదులు ఏ సంవత్సరాన్ని తీసుకోనున్నారు.?
జ : 2022 – 23
6) తాజా నివేదిక ప్రకారం సోలార్ మరియు పవన విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మూడో స్థానం
7) జాతీయ కుట్టు మిషన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 13
8) ప్రపంచ అల్బినిజం నిర్మూలన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు .?
జ : జూన్ 13
9) ఇండియా మ్యాంగో మ్యాన్ గా పిలవబడే కలిముల్లా ఖాన్ ఎవరు పేరుమీద నూతన మ్యాంగో రకాన్ని అభివృద్ధి చేశారు.?
జ : రాజ్ నాథ్ సింగ్
10) బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 2026 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది .?
జ : ఇండియా
11) ఆస్ట్రేలియా రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న భారత క్రీడాకారిని ఎవరు.?
జ : ప్రియాంక గోస్వామి
12) అంతర్జాతీయ క్రికెట్ కు 29 సంవత్సరాల వయస్సులోనే వీడ్కోలు పలికిన వెస్టిండీస్ క్రీడాకారుడు ఎవరు.?
జ : నికోలస్ పూరన్
13) బంగ్లాదేశ్ ప్రభుత్వం వారి కరెన్సీ నోట్లపై ఎవరి చిత్రాన్ని తొలగించింది.?
జ : షేక్ ముజీబీర్ రేహ్మన్
- NEET UG Results 2025: నీట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- INTER SUPPLEMENTARY RESULTS – ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల తేదీ
- DEECET 2025 : డీఈఈసెట్ వెబ్ ఆప్షన్ లు ప్రారంభం
- BACKLOG EXAM CHANCE – అంబేద్కర్ వర్శిటీలో బ్యాక్‌లాగ్స్ పూర్తికి అవకాశం
- FREE CIVILS COACHING – బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత సివిల్స్ కోచింగ్