Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 13th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 13th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS CURRENT AFFAIRS 13th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 13th FEBRUARY 2025

1) ఏ రాష్ట్రంలో తాజాగా రాష్ట్రపతి పాలన విధించారు.?
జ : మణిపూర్

2) భారత్ కు ఏ యుద్ధ విమానాలు అమ్మేందుకు అమెరికా అంగీకరించింది.?
జ : ఎఫ్ 35

3) తాజాగా ఏ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసింది.?
జ : చెర్నోబిల్

4) అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీకి ట్రంప్ తాను స్వయంగా రాసిన పుస్తకం ఏ బహుకరించారు.?
జ : అవర్ జర్నీ టుగెదర్

5) టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కు నైట్ హుడ్ పురష్కారం ప్రకటించిన దేశం ఏది.?
జ : బ్రిటన్

6) జనవరి 2025 లో టోకు ధరల ఆధారిత సూచీ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదైంది.?
జ : 2.31%

7) WPL 2025 టోర్నీలో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి.?
జ : 05

8) 38వ జాతీయ క్రీడలలో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది.?
జ : సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్.

9) ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎన్ని కోట్ల బహుమతి ని ఐసీసీ అందించనుంది.?
జ : 20.8 కోట్లు

10) అత్యంత వేగంగా వన్డేలలో 6 వేల పరుగులు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : బాబర్ ఆజామ్ (పాకిస్థాన్)

11) బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత సంపన్న కుటుంబం ఎవరిది.?
జ : ముఖేష్ అంబానీ (7.86 లక్షల కోట్లు)

12) 38వ జాతీయ క్రీడలలో పతకాల పట్టికలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : ఏపీ : 18, తెలంగాణ : 26


CURRENT AFFAIRS 13th FEBRUARY 2025 – Current Affairs

BIKKI NEWS CURRENT AFFAIRS 13th FEBRUARY 2025 – Current Affairs

CURRENT AFFAIRS 13th FEBRUARY 2025

1) In which state was President’s rule imposed recently?
A: Manipur

2) Which fighter jets did America agree to sell to India?
A: F-35

3) Which nuclear power plant did Russia attack recently?
A: Chernobyl

4) Which book did Trump present to Narendra Modi, who is on a US visit, which book did he write?
A: Our Journey Together

5) Which country has announced the knighthood award for Tata Group Chairman N. Chandrasekaran?
Ans: Britain

6) What was the wholesale price index inflation rate in January 2025?

Ans: 2.31%

7) How many teams are participating in the WPL 2025 tournament?

Ans: 05

8) Which team topped the medal table in the 38th National Games?

Ans: Services Sports Control Board.

9) How many crores will the ICC give to the winner of the Champions Trophy?

Ans: 20.8 crores

10) Who is the fastest player to score 6,000 runs in ODIs?

Ans: Babar Azam (Pakistan)

11) According to a Bloomberg report, who is the richest family in Asia?

A: Mukesh Ambani (7.86 lakh crores)

What is the rank of AP and Telangana in the medal table of the 38th National Games?
A: AP: 18, Telangana: 26

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు