Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 13th DECEMBER 2024

CURRENT AFFAIRS 13th DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 13th DECEMBER 2024

CURRENT AFFAIRS 13th DECEMBER 2024

1) ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితా 2024లో చోటు పొందిన భారతీయ మహిళలు ఎవరు.?
జ : నిర్మలా సీతారామన్ (28), రోషిణీ నాడార్‌ మల్హోత్రా (81వ ర్యాంక్‌), కిరణ్‌ మజుందార్‌ షా (91వ ర్యాంక్‌)

2) మహానది జల వివాదాల ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్‌ బేలా ఎం త్రివేది

3) ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : ఉర్సులా వాన్‌డెర్ లేయోన్ (బెల్జియం)

4) ఫ్రాన్స్‌ తదుపరి ప్రధానిగా ఎవరిని ఎంపిక చేసినట్లు అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మాక్రాన్‌ ప్రకటించారు.?
జ : ఫ్రాంకోయిస్‌ బేరోను

5) ప్రతిష్ఠాత్మక చెస్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ విజేతగా నిలిచిన యువ ప్లేయర్‌ దొమ్మరాజు గుకేశ్‌ ఏ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల నజరానా ప్రకటించింది.?
జ : తమిళనాడు

6) ఆర్బీఐ నివేదిక ప్రకారం 2023 – 24 లో తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ నిరుద్యోగులు ప్రతి 1000 మందిలో ఎంతమంది ఉన్నట్లు పేర్కొన్నారు.?
జ : 35 మంది

7) ఆర్బీఐ నివేదిక ప్రకారం 2023 – 24 లో తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలలో నిరుద్యోగులు ప్రతి 1000 మందిలో ఎంతమంది ఉన్నట్లు పేర్కొన్నారు.?
జ : 73 మంది

8) అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 11

9) అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : మౌంటెన్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ – ఇన్నోవేషన్ అడాప్షన్ అండ్ యూత్

10) ఏ దేశం భారత్ కు ఇచ్చిన అత్యంత సానుకూల దేశం హోదాను రద్దు చేసింది.?
జ : స్విట్జర్లాండ్

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు