BIKKI NEWS : CURRENT AFFAIRS 12th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 12th JUNE 2025
1) ప్రపంచంలో అతిపెద్ద మతం ఏదని ప్యూ రీసెర్చ్ సంస్థ తెలిపింది .?
జ : క్రైస్తవం
2) నైట్ ప్రాంక్ గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత్ లో బిలినియర్స్ సంఖ్య. ?
జ : 191
3) ఏ దేశం 15 ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : ఫ్రాన్స్
4) బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 12
5) గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 లో 148 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 131
6) ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : శైలేష్ సీ. మెహతా
7) HAKUTO – R పేరుతో స్పేస్ మిషన్ ను ప్రారంభించిన దేశం ఏది.?
జ : జపాన్
8) 52వ G7 కూటం సదస్సు కెనడాలో ని ప్రాంతంలో నిర్వహిస్తున్నారు.?
జ : KANANASKIS
9) డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్
10) మాల్దీవులు దేశం ఎవరిని తన గ్లోబల్ టూరిజం అంబాసిడర్ గా నియమించుకుంది.?
జ : కత్రినా కైఫ్
11) IIHF మహిళల ఆసియా కప్ 2025 లో భారత్ ఏ పథకం గెలుచుకుంది.?
జ : రజత పథకం
12) 2024 మాతృభూమి లిటిరేచర్ అవార్డు ను గెలుచుకున్నారు.?
జ : సారా జోసెఫ్
13) UEFA నేషన్స్ లీగ్ 2025 విజేత ఎవరు.?
జ : ఫోర్చుగల్
14) రోజుకు ఎన్ని డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళని నిరుపేదలుగా ప్రపంచ బ్యాంకు గుర్తించింది.?
జ : 3 డాలర్లు
1) Which is the largest religion in the world, according to Pew Research Institute?
A: Christianity
2) According to the Knight Prank Global Health Report 2025, what is the number of billionaires in India?
A: 191
3) Which country has decided to ban social media for children under 15 years of age?
A: France
4) The International Day for the Elimination of Child Labor is celebrated today.
A: June 12
5) In the Global Gender Gap Report 2025, what is the rank of India among 148 countries?
A: 131
6) Who has been appointed as the President of the Fertilizers Association of India?
A: Shailesh C. Mehta
7) Which country launched a space mission named HAKUTO-R?
A: Japan
8) The 52nd G7 Summit is being held in Canada.
A: KANANASKIS
9) Who has been appointed as the Deputy Chief of Army Staff?
A: Lieutenant General Rajiv Ghai
10) Who has been appointed as the Global Tourism Ambassador by the Maldives?
A: Katrina Kaif
11) Which scheme did India win in the IIHF Women’s Asian Cup 2025?
A: Silver scheme
12) Who won the 2024 Mathrubhumi Literature Award?
A: Sarah Joseph
13) Who will win the UEFA Nations League 2025?
A: Portugal
14) How many dollars a day has the World Bank identified as poor?
A: 3 dollars
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్