BIKKI NEWS : CURRENT AFFAIRS 12th FEBRUARY 2025
CURRENT AFFAIRS 12th FEBRUARY 2025
1) వాతావరణ మార్పుల వలన తీవ్రంగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : ఆరవ స్థానం
2) ఓకే మైదానంలో (నరేంద్ర మోడీ స్టేడియం) మూడు ఫార్మాట్ లలో మరియు ఐపీఎల్లోనూ సెంచరీ చేసిన ఏకైక భారతీయ ఆటగాడు ఎవరు.?
జ : శుభమన్ గిల్
3) బంగ్లాదేశ్ ఏ వర్గం యొక్క మానవ హక్కులకు విఘాతం కలుగుతుందని ఐరాస ప్రకటించింది.?
జ : హిందువులు
4) 2025 జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 4.31%
5) 2024 డిసెంబర్ లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఎంతగా నమోదైంది.?
జ : 3.2%
6) ఇండియా ఈజిప్ట్ దేశాల మధ్య జరుగుతున్న మూడవ సైనిక విన్యాసం పేరు ఏమిటి?
జ : సైక్లోన్ – 2025
7) ప్రాన్స్ అధ్యక్షుడు మిక్రాన్ దంపతులకు నరేంద్ర మోడీ ఏ కళారూపాలను తాజాగా బహూకరించారు.?
జ : డోక్రా మరియు రాజస్థాన్ కళారూపాలు
8) ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రచారకర్తలుగా ఎవరు నియమితులయ్యారు.?
జ : శిఖర్ ధావన్, షేన్ వాట్సన్, టీమ్ సౌథీ, సర్పరాజ్ ఆహ్మద్
10) అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో అత్యంత వేగంగా 2500 పరుగులు సాధించిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : శుభమన్ గిల్ (50 మ్యాచ్ లలో)
11) జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 13
12) జాతీయ మహిళా దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు.?
జ : సరోజినీ దేవి నాయుడు
13) HJT 36 జెట్ లకు HAL ఏమని పేరు మార్చింది.?
జ : Yashas
14) అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో భారతీయ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ
15) జల్ జీవన్ మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది.?
జ : 2028
1) What is the rank of India in the list of countries most affected by climate change.?
A: Sixth place
2) Who is the only Indian player to score a century in all three formats and in the IPL on the same ground (Narendra Modi Stadium).?
A: Shubman Gill
3) The UN has declared that Bangladesh violates the human rights of which group?
A: Hindus
4) What was the retail inflation rate in January 2025.?
A: 4.31%
5) What was the industrial production growth rate in December 2024.?
A: 3.2%
6) What is the name of the third military exercise between India and Egypt.?
A: Cyclone – 2025
7) What art forms did Narendra Modi recently gift to the French President and his wife, Michel.?
A: Dokra and Rajasthan Art
8) Who have been appointed as the promoters of Champions Trophy 2025.?
A: Shikhar Dhawan, Shane Watson, Tim Southee, Sarfaraz Ahmed
10) Who has created the record of being the fastest player to score 2500 runs in ODIs.?
A: Shubman Gill (in 50 matches)
11) On which day is National Women’s Day celebrated.?
A: February 13
12) On whose birth anniversary is National Women’s Day celebrated.?
A: Sarojini Devi Naidu
13) What has HAL renamed the HJT 36 jets.?
A: Yashas
14) Who has created the record of being the fourth Indian player to score the most runs in ODIs.?
A: Rohit Sharma (Rahul David 5th place)
15) Till when did the Central Government extend the Jal Jeevan Mission scheme.?
A: 2028
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల
- INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్