BIKKI NEWS : CURRENT AFFAIRS 12th DECEMBER 2024
CURRENT AFFAIRS 12th DECEMBER 2024
1) ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది.?
జ : బృందావన్ (ఉత్తరప్రదేశ్)
2) ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఏ క్రయోజెనిక్ ఇంజిన్ సీ-లెవల్ హాట్ టెస్టును విజయవతంగా జరిపినట్టు ఇస్రో వెల్లడించింది.?
జ : CE20 క్రయోజెనిక్ ఇంజిన్
3) టైమ్స్’ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024’గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : ట్రంప్
4) వ్యక్తిగత సందప పరంగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన తొలి వ్యక్తిగా ఎవరు నిలిచారు.?
జ : ఎలాన్ మస్క్
5) ఫారెక్స్ మార్కెట్‌లో ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ డాలర్ తో రూపాయి ఎంతకు క్షీణించింది.?
జ : 84.88 రూపాయలు
6) 2024 అక్టోబర్ నెలలో పారిశ్రామిక వృద్ధి ఎంతగా నమోదైంది.?
జ : 3.5 శాతం
7) 2024 నవంబర్ నెలలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదైంది.?
జ : 5.48 శాతం
8) ఆహార పదార్థాల ధరల సూచీ నవంబర్ 2024లో ఎంత శాతంగా నమోదైంది.?
జ : 9.04%
9) 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్ గా ఎవరు నిలిచారు.?
జ : దొమ్మరాజు గుకేశ్ (డింగ్ లిరెన్ పై)
10) ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన అతిపిన్న వయస్కుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : దొమ్మరాజు గుకేశ్
11) దండి సత్యాగ్రహంలో గాంధీజీ వాడిన ఏ వస్తువు తాజాగా వేలానికి వచ్చింది.?
జ : చమ్కీ మాల
12) భారత సైన్యం లో గౌరవ జనరల్ హోదాను ఏ దేశ సైన్యాధిపతి కి ప్రకటించారు.?
జ : నేపాల్ (ఆశోక్ రాజ్ సిగ్డెల్)
13) తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జితేందర్ రెడ్డి
14) ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2024 ప్రకారం దేశంలో ప్రతి సెకన్ కు ఎన్ని సైబర్ దాడులు జరిగాయి.?
జ : 11
- AFCAT 2025 – ఏఎఫ్ క్యాట్ 2025 నోటిఫికేషన్
- రైల్వే లో టీచింగ్ జాబ్స్ – 1036 ఉద్యోగాలకై నోటిఫికేషన్
- INTER – 26 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22- 12 – 2024
- AE Certificate Verification : ఏఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్