CURRENT AFFAIRS : 12th DECEMBER 2022

CURRENT AFFAIRS : 12th DECEMBER 2022

1) హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : సుఖ్వీందర్ సింగ్ సుఖు

2) గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : భూపేంద్ర పటేల్

3) వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం నవంబర్ మాసానికి ఎంత శాతంగా నమోదు అయింది.?
జ : 5.88% (అక్టోబర్ – 6.77%)

4) దేశంలో మొట్టమొదటి అటవీ విశ్వవిద్యాలయం ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

5) 7.4 లక్షల కోట్ల పెట్టుబడితో భారత్ లో సెమీకండక్టర్ ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్న కంపెనీ ఏది.?
జ : టాటా

6) సముద్రపు అలల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాధనాన్ని తయారు చేసిన సంస్థ ఏది.?
జ : ఐఐటీ మద్రాస్

7) ఇటీవల మరణించిన పద్మశ్రీ సులోచన చావన్ ఏ రంగంలో ప్రసిద్దురాలు.?
జ : మహారాష్ట్ర లావనీ సంగీతం

8) G20 డెవలప్మెంట్ మినిస్టర్స్ సమావేశం ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : వారణాసి

9) సుప్రీం కోర్టు న్యాయమూర్తి గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : దీపాంకార్ దత్తా

10) ఇండియా అమెరికా ల 7వ నావల్ ఎక్స్రసైజ్ ‘సంగం” పేరుతో ఎక్కడ ప్రారంభమైంది.?
జ : గోవా

11) COP – 15 (conference of parties) జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ ప్రారంభమైంది.?
జ : మాంట్రియల్ (కెనెడా)

12) WHO తాజాగా విడుదల చేసిన నివేదికలో ఒంటెల నుండి మానవులకు వ్యాపిస్తున్న వైరస్ ఏది.?
జ : మెర్స్ (సౌదీ అరేబియా లో గుర్తింపు)

13) AP లోని ఏ జిల్లాలో JSW స్టీల్ ప్లాంట్ ను పెట్టనుంది.?
జ : వైఎస్సార్ కడప

14) గోల్డెన్ గ్లోబ్ ఆవార్డ్ – 2023 లకు ఏ కేటగిరీలలో RRR సినిమా ఎంపికైంది.?
జ : ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీతం

15) RRR సినిమాకు గాను కీరవాణి కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది.?
జ : లాస్ ఎంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు

Comments are closed.