CURRENT AFFAIRS : 12 NOVEMBER 2022

1) తెలంగాణలో ఏ పరిశ్రమను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.?
జ : రామగుండం ఎరువుల ప్యాక్టరీ

2) 2023లో ఏ దేశం IBA మహిళల బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్ కు ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : భారతదేశం

3) భారతదేశంలో 100 సంవత్సరాలకు పైబడిన ఎంతమంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.?
జ : 2.49 లక్షలు

4) ఏ రాష్ట్రం పేదలు మరియు వెనుకబడిన వర్గాల కోసం రిజర్వేషన్లు 77% పెంచింది.?
జ : జార్ఖండ్

5) దక్షిణ భారతదేశంలో ఏ నగరంలో మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించారు.?
జ : బెంగళూరు

6) ప్రతి పౌరుడు ఎన్ని సంవత్సరాలకొకసారి ఆధార్ వివరాలను సంబంధించిన దృవ పత్రాలతో అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.?
జ : 10 సంవత్సరాలకొకసారి

7) ASEAN కూటమి సదస్సు ఎక్కడ జరుగుతుంది.?
జ : కాంబొడియా

8) COP27 సదస్సు ఎన్ని అంశాలపై తీర్మానాలను అమోదించింది.?
జ : 30 అంశాలపై

9) ASEAN కూటమితో ఒప్పందం చేసుకున్న 50వ దేశం ఏది.?
జ : ఉక్రెయిన్

10) 1962 చైనాతో యుద్ధం నేపథ్యంలో భారత ఆర్మీ ‘వాలంగ్ మేళా’ పేరుతో డైమండ్ జూబ్లీ వేడుకలను ఏ రాష్ట్రంలో నిర్వహించింది.?
జ : అరుణాచల్ ప్రదేశ్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

11) యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రెంజెటేటీవ్స్ కు జరుగుతున్న మిడ్ టెర్మ్ ఎన్నికల్లో ఎంతమంది భారతీయ అమెరికన్లు ఎన్నికయ్యారు.?
జ : ఐదుగురు

12) ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న “ఎలిఫెంట్ రిజర్వ్” పేరు ఏమిటి.?
జ : రాయల ఎలిఫెంట్ రిజర్వ్

13) కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశ వార్షిక భూగర్భ జలాల లభ్యత ఎంత.?
జ : 437.60 బిలియన్ క్యూబిక్ మీటర్లు

14) పర్యావరణ అనుకూల ప్రాజెక్టులను అభివృద్ధి కోసం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన బాండ్స్ ఏవి.?
జ : సావరీన్ గ్రీన్ బాండ్స్

15) భారత లా కమీషన్ చైర్మన్ గా భారత ప్రభుత్వం ఎవరిని నియమించింది.?
జ : జస్టిస్ రుతురాజ్ అవస్తీ

16) నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు.?
జ : పరమేశ్వరన్ అయ్యర్

17) అటల్ ఇన్నోవేషన్ మెషిన్ (AIM) ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 2016

Follow Us @